Telugu govt jobs   »   tspsc divisional accounts officer dao grade...   »   TSPSC DAO Exam Pattern

TSPSC DAO Exam Pattern 2023, Check Details | TSPSC DAO పరీక్షా సరళి 2023

TSPSC DAO Exam Pattern 2023

TSPSC DAO Exam Pattern: Candidates who are preparing for the TSPSC DAO Exam must be aware of TSPSC DAO Exam Pattern. TSPSC DAO Exam pattern Consists 2 Papers. Paper I consists General Studies and General Abilities and Paper II consists Arithmetic and Mensuration. If Candidates having Clear idea on TSPSC DAO Exam Pattern 2023 will help you to get good score in the Exam and also will help you in making study plan. TSPSC DAO Exam will be conducted on 18th & 19th July 2023. So there is very less time, candidates will improve their preparation levels and perform well in the exam. In this article we are providing TSPSC DAO Exam Pattern 2023 details. for more read the article completely.

TSPSC Divisional Accounts Officer (Works) Grade - II Notification Released |_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

TSPSC DAO Exam Pattern 2023 Overview |అవలోకనం

TSPSC DAO పరీక్ష 18 & 19 జూలై 2023న నిర్వహించబడుతుంది. TSPSC DAO పరీక్ష యొక్క అవలోకనాన్ని దిగువ పట్టిక రూపంలో అందించాము.

TSPSC DAO Exam Pattern 2023 Overview
Organization Name Telangana State Public Service Commission (TSPSC)
Vacancy name Divisional Accounts Officer (Works) Grade-II (DAO Grade – II)
No of vacancies 53
Category Exam Pattern
Exam Date 18th & 19th July 2023
Official website www.tspsc.gov.in

TSPSC Divisional Accounts Officer (Works) Grade – II Notification

TSPSC DAO Selection Process 2023 | TSPSC DAO ఎంపిక ప్రక్రియ

TSPSC డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-II 2023  ఎంపిక ప్రక్రియ 2 దశల్లో జరుగుతుంది. అవి :

  • రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

TSPSC DAO Exam Pattern | TSPSC DAO పరీక్షా సరళి 2023

  • TSPSC DAO పరీక్షలో 2 పేపర్స్ ఉంటాయి
  • పేపర్ Iలో, ప్రశ్నకి 1 మార్కు చొప్పున మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి
  • పేపర్ II ప్రశ్నకి 2 మార్కులు చొప్పున మొత్తం 150 ప్రశ్నలకు 300 మార్కులు ఉంటాయి
  • TSPSC DAO పరీక్షలో ఒక్కో పేపర్ కి 150 నిముషాల వ్యవధి ఉంటుంది
  • రెండు పేపర్లు కలిపి 450 కు నిర్వహిస్తారు
Written Examination (Objective Type) No. of Questions Duration Maximum marks
Paper – I General Studies and General Abilities 150 150 150
Paper – II Arithmetic and Mensuration

(S.S.C. Standard )

150 150 300
Total Marks

450

గమనిక:

  • పేపర్-I:జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ద్విభాషా అంటే ఇంగ్లీష్ మరియు తెలుగు లో నిర్వహిస్తారు.
  • పేపర్-II: అంకగణితం మరియు మెన్సురేషన్ (S.S.C. స్టాండర్డ్) ద్విభాషా అంటే ఇంగ్లీష్ మరియు తెలుగు లో నిర్వహిస్తారు.

 

TSPSC DAO Syllabus | TSPSC డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సిలబస్

TSPSC DAO పరీక్ష 18 & 19 జూలై 2023న నిర్వహించబడుతుంది. TSPSC DAO పరీక్ష కు హాజరయ్యే అభ్యర్ధులు TSPSC DAO సిలబస్ పై అవగాహన కలిగి ఉండాలి. TSPSC DAO సిలబస్ పై పట్టు కలిగి ఉంటే పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. TSPSC డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సిలబస్ 2023 పరీక్షలో 2 పేపర్లు ఉన్నాయి. ప్రతి పేపర్ గురించిన సిలబస్ వివరాలను చదవండి. ఇక్కడ దిగువ అందించిన లింక్ క్లిక్ చేయడం ద్వారా సిలబస్ వివరాలు తెలుసుకోగలరు

TSPSC DAO Syllabus 2023

TSPSC DAO Exam Date 2023 | TSPSC DAO పరీక్ష తేదీ 2023

TSPSC DAO Exam Date 2023: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్‌లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్ – II 53 పోస్టులకు ఆఫ్‌లైన్ మోడ్‌లో అంటే ఆప్టికల్ మార్క్ రీడర్ (OMR) ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్షను 18 & 19 జులై  2023న నిర్వహించనుంది. TSPSC DAO పరీక్షా షెడ్యూల్ తెలుసుకోవడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి

TSPSC DAO Exam Date 2023

The following are the Present Multi Zones in the Telangana State | తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మల్టీ జోన్‌లు

Multi – Zone- I Kumrambheem-Asifabad, Mancherial, Peddapalli, Jayashankar-Bhupalapalli, Mulugu Districts
Adilabad, Nirmal, Nizamabad, Jagityal Districts
Karimnagar, Rajanna-Sircilla, Siddipet, Medak, Kamareddy Districts
Bhadradri-Kothagudem, Khammam, Mahabubabad, Hanamkonda (Warangal Urban), Warangal (Warangal Rural) Districts
Multi – Zone- II Suryapet, Nalgonda, Yadadri-Bhongir, Jangaon Districts
Medchal-Malkajgiri, Hyderabad, Ranga Reddy, Sanga Reddy, Vikarabad Districts
Mahaboobnagar, Narayanpet, Jogulamba-Gadwal, Wanaparthi, Nagarkurnool Districts

TSPSC DAO Exam Pattern FAQs

Q. TSPSC డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-II నోటిఫికేషన్ 2022లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

జ : TSPSC డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-II నోటిఫికేషన్ 2022లో 53 ఖాళీలు ఉన్నాయి

Q2. TSPSC DAO ఎంపిక విధానం ఏమిటి?

జ: వ్రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్

Q3. TSPSC DAO పరీక్ష తేదీ ఏమిటి?

జ. TSPSC DAO పరీక్షా తేదీ 18 & 19 జూలై 2023

pdpCourseImg

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

How many vacancies are there in TSPSC DAO Notification 2022?

There are 53 vacancies in TSPSC DAO Notification 2022

What is TSPSC DAO Exam Date?

TSPSC DAO Exam will be Conducted on 18th & 19th July 2023

What is the Selection Process of TSPSC DAO 2023?

the Selection Process of TSPSC DAO 2023 is written test and document verification