TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 విడుదల
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 12 ఫిబ్రవరి 2024న అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/లో TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 విడుదల చేసింది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష 08 ఆగష్టు 2023న నిర్వహించబడింది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష CBRT విధానంలో జరిగింది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష హాజరైన అభ్యర్ధులు ఫైనల్ ఆన్సర్ కీ 2023 కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్సైట్ లో TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 విడుదల చేసింది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం | |
సంస్థ | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) |
పోస్ట్ | అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ |
ఖాళీలు | 175 |
వర్గం | ఫైనల్ ఆన్సర్ కీ |
పరీక్షా తేదీ | 08 ఆగష్టు 2023 |
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ | 12 ఫిబ్రవరి 2024 |
పరీక్షా విధానం | CBRT విధానంలో |
ఎంపిక పక్రియ | వ్రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ల వెరిఫికేషన్ |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | https://www.tspsc.gov.in/ |
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ లింక్
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023ని తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ ని ఉపయోగించి తమ మార్కులను లెక్కించుకోవచ్చు. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష హాజరైన అభ్యర్ధులు ఫైనల్ ఆన్సర్ కీ 2023 కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఆ నిరీక్షణ ముగిసింది. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేసుకోగలరు.
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ లింక్
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 ని విడుదల చేశారు. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష 08 ఆగష్టు 2023న CBRT విధానంలో నిర్వహించబడింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌లు 12/02/2024 కమిషన్ అధికారిక వెబ్సైట్ (https://www.tspsc.gov.in)లో ప్రదర్శించబడతాయి. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్ డౌన్లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ప్రశ్న పత్రం PDF
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ తో పాటు మాస్టర్ ప్రశ్న పత్రాలను విడుదల చేసింది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ప్రశ్న పత్రాలు PDF ను డౌన్‌లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ప్రశ్న పత్రాలు PDF |
పేపర్ I -జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ |
పేపర్-II: కామర్స్ (డిగ్రీ లెవెల్) |
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023ని విడుదల చేసింది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 PDFని డౌన్‌లోడ్ చేయడానికి క్రింది దశలను అనుసరించండి.
- https://www.tspsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- హోమ్‌పేజీలో వాట్స్ న్యూ విభాగానికి వెళ్ళండి
- ఆ పేజీలో TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 లింక్ పై క్లిక్ చేయండి.
- మీ రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
- మీ TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ సమాధాన కీ ప్యానెల్‌లో చూపబడుతుంది.
- TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 Pdfని డౌన్‌లోడ్ చేయండి.
- తదుపరి ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేయండి లేదా ప్రింట్‌అవుట్ చేయండి.
మరింత చదవండి: |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |