Telangana Assistant Public Prosecutor Recruitment 2021 : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల 151 ఖాళీలను తన అధికారిక వెబ్‌సైట్‌లో 2021 జూలై 04 న ప్రకటించింది. Advt నెం. Rc No. 42 / Rect / Admn-2/2021,ప్రకారం 68 ఖాళీలు మల్టీ-జోన్ I లో మరియు మిగిలిన 83 మల్టీ-జోన్ II కొరకు కేటాయించారు.ఈ Telangana Assistant Public Prosecutor కోసం న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లను నియమించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.(TSLPRB) Telangana Assistant Public Prosecutor పరీక్ష 24 అక్టోబర్ 2021 న జరిగింది.మరియు వాటి ఫలితాలు 27 నవంబర్ విడుదల చేసారు.అభ్యర్థులు దిగువ కథనం ద్వారా ఎంపిక జాబితా pdf లో వారి ఫలితాలను చూసుకోగలరు.
Telangana Assistant Public Prosecutor Important Dates(ముఖ్యమైన తేదీలు)
సంస్థ | తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ |
పోస్ట్ పేరు | అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ |
ఖాళీలు | 151 |
ఎంపిక ప్రక్రియ | రాతపరీక్ష |
పరీక్ష తేదీలు | 24 అక్టోబర్ 2021(పేపర్-1 మరియు పేపర్-2) |
ఫలితాల తేదీ | 27 నవంబర్ 2021 |
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ | 1 డిసెంబర్ 2021 |
అధికారిక సైట్ | https://www.tslprb.in/ |
Telangana Assistant Public Prosecutor Recruitment Exam Pattern(పరీక్ష విధానం)
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందుగా ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కి నియామకానికి ఉన్న పరీక్ష ఎంపిక విధానం ను తెలుసుకోవాల్సి ఉంటుంది
రాత పరీక్ష:
- అభ్యర్థులు రెండు పేపర్లలో (మూడు గంటల వ్యవధి) రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
- రెండు పేపర్లు ఇంగ్లిష్ భాషలో మాత్రమే నిర్వహించబడతాయి.
- Paper – I :
- Paper – I, 100 మార్కులకు ఉంటుంది.
- మొత్తం 200 ప్రశ్నలు.
- ఒక్క ప్రశ్నకు 0.5 మార్కు ఉంటుంది.
- Paper – II :
- ఇది డిస్క్రిప్టివ్ తరహ పరీక్ష.
- 100 మార్కులకు ఉంటుంది.
Also Check:TSPSC అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్
Paper | Exam Type | Max. Marks |
Paper I | 200 multiple choice questions | 100 marks |
Paper II | Descriptive type | 100 marks |
Telangana Assistant Public Prosecutor Selection List (ఎంపిక జాబితా)
(TSLPRB) Telangana Assistant Public Prosecutor పరీక్ష 24 అక్టోబర్ 2021 న జరిగింది.మరియు వాటి ఫలితాలు 27 నవంబర్ విడుదల చేసారు.అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ఫలితాల యొక్క స్థితి మరియు వారు పోస్ట్‌కి ఎంపిక చేయబడిందా లేదా అనే దాని గురించి తెలుసుకోవాలి. TSLPRB అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాలు 2021ని తనిఖీ చేయడానికి మరియు డౌన్‌లోడ్ చేయడానికి దశలు:
దశ 1: అధికారిక TSLPRB వెబ్‌సైట్‌కి వెళ్లండి.
దశ 2: “తాత్కాలిక ఎంపిక జాబితా” లింక్‌ను “తాజా అప్‌డేట్” ట్యాబ్ కింద గుర్తించండి.
దశ 3: అభ్యర్థి ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
దశ 4: అభ్యర్థులు భవిష్యత్తు సూచనల కోసం ఫలితాలను డౌన్‌లోడ్ చేయడానికి “డౌన్‌లోడ్” బటన్‌ను నొక్కవచ్చు.
లేదా
అభ్యర్థులు వారి ఫలితాలను ఎంపిక జాబితా PDF ద్వారా చూసుకోగలరు.
Click here to Download TSLPRB Assistant Public Prosecutor Provisional Select PDF
Also Check: Telangana Assistant Public Prosecutor Cut Off
TS అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షా ఫలితాలు 2021ని ఎలా తనిఖీ చేయాలి?
- తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ @www.tslprb.inలో సందర్శించండి.
- వెబ్‌సైట్ హోమ్ పేజీ తెరవబడుతుంది.
- తర్వాత TSLPRB అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ అప్లికేషన్ నంబర్ / క్యాప్చా కోడ్‌ని నమోదు చేయండి.
- తెలంగాణ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాలు 2021 డౌన్‌లోడ్ | మెరిట్ జాబితా.
TSLPRB Assistant Public Prosecutor Result 2021 Direct Link
Also check :Declaration of Provisional Selection
(TSLPRB) Assistant Public Prosecutor(జీత భత్యాలు)
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కై నోటిఫికేషన్ విడుదల అయింది, ప్రభుత్వ కొలువులు అంటే అందరికి ఆసక్తి ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు మంచి హోదా తో పాటుగా జీత భత్యాలు కూడా ఉంటుంది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేతనలు – రూ. 54220 నుంచి 133630 వరకు ఉంటుంది
also read: APCOB స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ 2021 సిలబస్
(TSLPRB) Telangana Assistant Public Prosecutor-FAQs
Q1. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుకై మొత్తం ఎన్ని ఖాళీలు విడుదల చేయబడ్డాయి
జ . 151
Q2. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష విధానం?
జ . అభ్యర్థులు రెండు పేపర్లలో (ప్రతి మూడు గంటల వ్యవధి) రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. రెండు పేపర్లు ఇంగ్లిష్ భాషలో మాత్రమే నిర్వహించబడతాయి
Q3. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష ఫీజు?
జ . ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు :రూ. 750/- ,ఇతరులకు : రూ.1500/-
*******************************************************************************************
Latest Job Alerts in AP and Telangana |
TS SI Exam Pattern & Syllabus |
Monthly Current Affairs PDF All months |
APPSC & TSPSC Notification 2021 |
State GK Study material |
Telangana history Study material |