Telugu govt jobs   »   TS మెగా DSC నోటిఫికేషన్ 2024   »   TS TRT DSC ఖాళీలు 2024

TS TRT DSC ఖాళీలు 2024, 11062 ఖాళీలు విడుదల, పోస్టుల వారీగా ఖాళీలు తనిఖీ చేయండి

TS TRT DSC ఖాళీలు 2024

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి TS TRT DSC నోటిఫికేషన్‌ 2024 ను 7 సెప్టెంబర్ 2024 న ప్రకటించింది. TS DSC కి సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ 4 మార్చి 2024 నుంచి అధికారిక వెబ్ సైట్లో https://schooledu.telangana.gov.in/ISMS/ అందుబాటులో ఉంటుంది. TS TRT DSC నోటిఫికేషన్‌ 2024లో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి 11062 ఖాళీలను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. TS TRT DSC నోటిఫికేషన్‌ 2024కి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్ధులు TS TRT ఖాళీల వివరాలు తెలుసుకోవాలి. ఈ కధనంలో TS TRT DSC ఖాళీలు, పోస్టుల వారీగా మరియు జిల్లాల వారీగా తనికి చేయండి.

APTET ఏపీ టెట్ 2024 హాల్‌టికెట్లు విడుదల_30.1

Adda247 APP

TS DSC ఖాళీలు 2024 అవలోకనం

తెలంగాణ ప్రభుత్వం TRT DSC నోటిఫికేషన్‌ 2024లో 11062 ఖాళీలను విడుదల అయ్యాయి] TS TRT DSC ఖాళీలు 2024 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

TS TRT DSC ఖాళీలు 2024 అవలోకనం 
సంస్థ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పరీక్ష పేరు TS TRT | TS DSC
పోస్ట్స్ స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
TS TRT DSC నోటిఫికేషన్ 29 ఫిబ్రవరి 2024
TS TRT DSC నోటిఫికేషన్ pdf 4 మార్చి 2024
ఖాళీలు 11062
దరఖాస్తు విధానం ఆన్ లైన్
ఉద్యోగ ప్రదేశం తెలంగాణ
అధికారిక వెబ్సైట్ https://tspsc.gov.in

TS TRT DSC ఖాళీలు 2024 – పోస్టుల వారీగా

TS TRT DSC నోటిఫికేషన్‌ 2024లో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి 11062 ఖాళీలను ప్రకటించింది. ఇక్కడ పోస్టుల వారీగా ఖాళీల వివరాలు అందించాము.

TS TRT DSC ఖాళీలు 2024 – పోస్టుల వారీగా
స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629
భాషా పండితులు 727
PGTలు 182
SGTలు 6,508
ప్రత్యేక కేటగిరీలో
స్కూల్‌ అసిస్టెంట్‌ 220
SGTలు 796

TS TRT DSC ఖాళీలు 2024 – జిల్లాల వారీగా

TS TRT DSC నోటిఫికేషన్‌ 2024లో 11062 ఖాళీలను ప్రకటించింది. TS TRT DSC నోటిఫికేషన్‌ త్వరలో ప్రకటించనుంది. TS TRT DSC ఖాళీలు 2024 – జిల్లాల వారీగా దిగువ పట్టికలో అందించాము.

TS TRT DSC ఖాళీలు 2024 – జిల్లాల వారీగా
నెం. జిల్లా SA SGT SA

(Special)

SGT (Special) LP PET మొత్తం
 1 ఆదిలాబాద్ 74 209 6 19 14 2 324
2 ఆసిఫాబాద్ 49 214 24  2 289
3 భద్రాది 129 268 8 31 10  1 447
 4 హనుమకొండ 73 81 4 17 5 7 187
5 హైదరాబాద్ 158 537 6 33 113 31 878
6 జగిత్యాల 99 161 5 22 39 8 334
7 జనగాం 50 118 5 20 21 7 221
8 జయశంకర్ 41 152 4 13 20 7 237
9 జోగులాంబ 35 80 4 17 28 8 172
10 కామారెడ్డి 121 318 11 36 15 5 506
11 కరీంనగర్ 86 52 5 15 18 7 245
12 ఖమ్మం 176 83 9 29 18 10 575
కొమరం భీమ్ 62 234 7 20 25 2 341
13 మహబూబాబాద్ 71 264 5 15 19 2 381
14 మహబూబ్ నగర్ 38 146 7 20 24 8 96
15 మంచిర్యాల్ 70 176 5 18 16 3 113
16 మెదక్ 92 156 9 22 30 1 147
17 మేడ్చల్ 26 51 3 10 8 1 78
18 ములుగు 33 125 3 14 16 1 65
19 నగర్ కర్నూల్ 70 125 13 41 18 2 114
20 నల్గొండ 128 383 13 47 28 6 219
21 నారాయణపేట 73 161 5 16 23 1 154
22 నిర్మల్ 70 236 5 23 4 4 115
23 నిజామాబాద్ 124 403 11 31 23 9 309
24 పెద్దపల్లి 49 21 5 12 5 1 43
25 రాజన్న సిరిసిల్ల 56 67 3 9 12 4 103
26 రంగా రెడ్డి 61 226 10 46 30 6 196
27 సంగారెడ్డి 92 385 9 35 24 6 283
28 సిద్దిపేట 77 167 8 27 24 8 141
29 సూర్యాపేట 86 224 11 37 24 5 185
30 వికారాబాద్ 102 195 6 28 23 5 191
31 వనపర్తి 57 56 5 19 9 6 76
32 వరంగల్ 66 182 5 21 21 6 138
33 యాదాద్రి 84 137 10 23 21 2 99
మొత్తము 2629 6508 220 796 727 182 11062

డౌన్లోడ్ TS TRT DSC ఖాళీలు 2024 PDF

తెలంగాణా లో ఖాళీగా ఉన్న 11062 వివిధ ఉపాధ్యాయ పోస్టుల కోసం TS DSC (TRT) రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ప్రతి పోస్ట్‌కి సంబంధించిన ఖాళీల సంఖ్యను తనిఖీ చేయడానికి జాబితా చేయబడిన వివరాలను తనిఖీ చేయవచ్చు. అభ్యర్థులు జిల్లాల వారీగా TS DSC ఖాళీలు 2024 PDF రూపంలో ఇచ్చిన లింక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS DSC Vacancies 2024 PDF

Sharing is caring!

FAQs

TS TRT DSC నోటిఫికేషన్ లో ఎన్ని ఖాళీలు విడుదల అయ్యాయి?

TS TRT DSC నోటిఫికేషన్ లో 11062 ఖాళీలు విడుదల అయ్యాయి