THK India Invested Rs.400 Cr in Sri City for Open House Project | ఓపెన్ హౌస్ ప్రాజెక్టు కోసం శ్రీసిటీ లో 400 కోట్లు పెట్టుబడి పెట్టిన THK ఇండియా
జపాన్ కు చెందిన THK సంస్థ ఆంధ్రప్రదేశ్ శ్రీసిటీ లో ఏర్పాటైన THK ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో నవంబర్ 20వ తేదీన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రూ.600 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ యూనిట్ స్థాపించారు తద్వారా 400 మందికి ఉపాధి లభించనుంది అని పేర్కొన్నారు. ఈ ఉత్పత్తి యూనిట్ దేశంలోనే ప్రధమంగా శ్రీసిటీ లో ప్రారంభించారు. ప్రెసిషన్ ఇంజనీరింగ్ లో ఈ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి THK కంపెనీ CEO అకిహిరో తెరామాచి, కాన్సుల్ జనరల్ మసయుకి టాగా, మరియు ఇతర పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖా కమిషనర్ రాజేశ్వర్ రెడ్డి, శ్రీసిటీ MD రవీంద్ర కూడా పాల్గొన్నారు.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |