Telugu govt jobs   »   ది కృష్ణా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్...

ది కృష్ణా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

ది కృష్ణా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ , స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ది కృష్ణా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ లో ఉద్యోగాలు_2.1

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలు తేది 22. 01.2021
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఖరి తేది 31. 01.2021
పరీక్ష ఫీజు చెల్లించడానికి ఆఖరి తేది 22.01.2021 నుండి 31. 01.2021 వరకు
రాతపరీక్ష తేది ఫిబ్రవరి 2021

ఖాళీల సంఖ్య:

అసిస్టెంట్ మేనేజర్: 28(9 పోస్టులు మహిళలు రిజర్వు చేయబడ్డాయి)

స్టాఫ్ అసిస్టెంట్ : 72 ( 26 పోస్టులు మహిళలకు రిజర్వు చేయబడ్డాయి)

పరీక్ష ఫీజు:

అసిస్టెంట్ మేనేజర్:  OC/BC – రూ. 826/-

స్టాఫ్ అసిస్టెంట్ : SC/ST/PC/EXS – రూ. 708/-

అర్హతలు:

  1. కృష్ణా జిల్లా స్థానికులు అయిఉండాలి.
  2. అసిస్టెంట్ మేనేజర్ : ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హత(18-30) , క్లర్క్: ఇంటర్మీడియట్(50 సంవత్సరాల వరకు).

ఎంపిక విధానం:

  1. ఆన్లైన్ పరీక్ష : 100 మార్కులకు( రీజనింగ్ (35)+ న్యుమరికల్ ఎబిలిటీ(35)+ఇంగ్లీష్ (30)).
  2. ఇంటర్వ్యూ : 12.5 మార్కులకు.

పూర్తి నోటిఫికేషన్ PDF రూపంలో పొందడానికి క్లిక్ చేయండి

 

Sharing is caring!