Telugu govt jobs   »   Telugu Current Affairs   »   The Central Government has allocated Rs....

ఏపీలో వైద్యశాలల నిర్మాణానికి  కేంద్ర ప్రభుత్వం  రూ. 560  కోట్ల కేటాయింపు

ఏపీలో వైద్యశాలల నిర్మాణానికి  కేంద్ర ప్రభుత్వం  రూ. 560  కోట్ల కేటాయింపు

  • విశాఖపట్నంలో 400 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు.
  • ఇందులో 350 సాధారణ పడకలు, 50 సూపర్‌ స్పెషాలిటీ పడకలు ఉంటాయని చెప్పారు.
  • రూ.384.26 కోట్ల వ్యయంతో తలపెట్టిన ఈ ఆసుపత్రి పనులను సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించామన్నారు.
  • మొత్తంగా ఏపీలో ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.560.63 కోట్లు ఖర్చు చేయడానికి అనుమతిని ఇచ్చినట్లు చెప్పారు

 

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
ముఖ్యమంత్రి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
గవర్నర్ : బిశ్వభూషణ్ హరిచందన్

 

The Central Government has allocated Rs. 560 Cr to AP state_40.1

 

 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

The Central Government has allocated Rs. 560 Cr to AP state_50.1

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

The Central Government has allocated Rs. 560 Cr to AP state_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

The Central Government has allocated Rs. 560 Cr to AP state_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.