TGPSC గెజిటెడ్ పోస్టుల తుది ఫలితాలు విడుదల
TGPSC గెజిటెడ్ పోస్టుల కు ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF
TGPSC 18 & 19 జూలై 2023 తేదీలలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) మోడ్‌లో భూ గర్భ జలశాఖ లోని వివిధ గెజిటెడ్ కేటగిరీల పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్) నిర్వహించింది. ఇప్పుడు TGPSC గెజిటెడ్ పోస్టుల కు ఎంపికైన అభ్యర్థుల జాబితా PDFని అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను కమిషన్ అధికారిక వెబ్సైట్ (https://www.tspsc.gov.in)లో తనిఖీ చేయవచ్చు. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా TGPSC గెజిటెడ్ పోస్టుల కు ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF డౌన్లోడ్ చేసుకోగలరు
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |