Telugu govt jobs   »   Daily Quizzes   »   telugu-practice-questions-and-answers-26-february-2022

Telugu Practice Questions and Answers ,26 February 2022 ,for APPSC Group-4

Telugu Practice Questions and Answers : Practice Telugu Questions and Answers , If you have prepared well for this section, then you can score good marks in the examination. This is very easy and scoring section.so candidates should concentrate on this section.

Telugu Practice Questions and Answers : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telugu Practice Questions and Answers ,26 February 2022 ,for APPSC Group-4APPSC/TSPSC Sure shot Selection Group

 

Telugu Practice Questions for APPSC Group-4

Telugu Practice Questions  -ప్రశ్నలు

Q1. ఈ క్రింది వాటిలో ‘ అమ్మ’ అను పదానికి గల వికృతి  పదాన్ని గుర్తించండి?

(a)అంబ

(b)అంబిక

(c) పార్వతి

(d) పర్వతరాజు కుమార్తె

 

Q2. ఈ క్రింది వాటిలో ‘ ఓగిరం ‘ అను పదానికి గల ప్రకృతి పదాన్ని గుర్తించండి?

(a) అనిశం

(b) ఆహారం

(c) అహర్నిశం

(d) ఓషధం

 

Q3. ఈ క్రింది వాటిలో ‘గుహ’ అను పదానికి గల వికృతి పదాన్ని గుర్తించండి?

(a) గీము

(b) గోడ

(c) గృహం

(d) గొబ

 

Q4. ఈ క్రింది పదాలలో ‘యాత్ర’ అను పదానికి గల వికృతి పదాన్ని గుర్తించండి?

(a) యాతర

(b) పానం

(c) జాతర

(d) లచ్చి

 

Q5. ఈ క్రింది వాటిలో ‘ పట్టణం’ అను పదానికి గల  వికృతి పదాన్ని గుర్తించండి?

(a) పట్టం.

(b) పఠనం

(c) పతనం

(d) పట్టా

 

Q6 ఈ క్రింది వాటిలో ‘దమ్మం’ అను పదానికి గల ప్రకృతి పదాన్ని గుర్తించండి?

(a) దరమము

(b) దమ్మము

(c) ధర్మం.

(d) పైవన్నీ

 

Q7. ఈ క్రింది వాటిలో ‘బంతి’ పదానికి గల ప్రకృతి పదాన్ని గుర్తించండి?

(a) బత్తి

(b) పంక్తి

(c) బొమ్మ

(d) పైవేవీకావు

 

Q8. ఈ క్రింది వాటిలో ‘వాటిక’ అను పదానికి గల వికృతి పదాన్ని గుర్తించండి?

(a) వాడ

(b) కటినమైనది

(c) వాగ్వాదం

(d) కాటుక

 

Q9.ఈ క్రింది వాటిలో ‘ స్వామి ‘ పదానికి గల వికృతి పదాన్ని గుర్తించండి?

(a) స్వంతం

(b) సామి

(c) సాకిరి

(d) పైవన్నీ

 

Q10.ఈ క్రింది వాటిలో’ రాట్టు ‘ పదానికి గల వికృతి పదాన్ని గుర్తించండి?

(a) రాసి.

(b) రేడు

(c) వేడు.

(d) ఏదీ కాదు

 

జవాబులు

Q1. Ans (a)

అమ్మ అంబ.

 

Q2. Ans (b)

ఓగిరం – ఆహారం.

 

Q3. Ans (d)

గుహ – గొబ.

 

Q4. Ans (C)

యాత్ర – జాతర.

 

Q5. Ans (a)

పట్టణం – పట్టం.

 

Q6. Ans (C)

 దమ్మం – ధర్మం.

 

Q7. Ans (b)

పంక్తి – బంతి.

 

Q8. Ans (a)

వాటిక – వాడ.

 

Q9. Ans (b)

సామి – స్వామి.

 

Q10.Ans (b)

రాట్టు – రేడు

 

Telugu Practice Questions and Answers ,26 February 2022 ,for APPSC Group-4

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Telugu Practice Questions and Answers ,26 February 2022 ,for APPSC Group-4

 

 

Sharing is caring!