Telugu govt jobs   »   Daily Quizzes   »   Telugu Practice Questions and Answers ,17...

Telugu Practice Questions and Answers ,17 March 2022 ,for APPSC Group-4

Telugu Practice Questions and Answers : Practice Telugu Questions and Answers , If you have prepared well for this section, then you can score good marks in the examination. This is very easy and scoring section.so candidates should concentrate on this section.

Telugu Practice Questions and Answers : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telugu Practice Questions and Answers ,17 March 2022 ,for APPSC Group-4_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telugu Practice Questions for APPSC Group-4

Telugu Practice Questions  -ప్రశ్నలు

Q1. ఈ క్రింది ఇచ్చిన వాటిలో మత్తేభం పద్య పాదానికి యతిస్థానం పాటించే అక్షరం ను గుర్తించండి?

(a) 10 వ అక్షరం

(b) 13 వ అక్షరం

(c) 14 వ అక్షరం

(d) వ అక్షరం

 

Q2.ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఉత్పలమాలలోని గణాల ను గుర్తించండి?

(a) , , , , , ,

(b), , , , , ,

(c) , , , , , ,

(d), , , , , ,

 

Q3. ఈ క్రింది ఇచ్చిన వాటిలో మూడవ గణం ‘భ’ గణంగా గల పద్యాన్ని గుర్తించండి?

(a) ఉత్పలమాల

(b) చంపకమాల

(c) శార్దూలం

(d) మత్తేభం

 

Q4. ఈ క్రింది ఇచ్చిన వాటిలో’చదువు’ అనే పదంలో గురు, లఘువులు మరియు గణములను గుర్తించండి?

(a) III – నగణం 

(b) lUI – జగణము

(c) UIU – రగణము 

(d) UUU – మగణము 

 

Q5. ఈ క్రింది ఇచ్చినవాటిలో ఒక సూర్య గణం , రెండు ఇంద్ర గణాలు , రెండు సూర్యగణాలు ఉండే ఉపజాతి పద్యాన్ని గుర్తించండి?

(a) కందము

(b) ఆటవెలది

(c)తేటగీతి

(d)సీసం

 

Q6: ఈ క్రింది ఇచ్చిన వాటిలో ‘బేసి గణము జగణంగా ఉండకూడదు’ అనే లక్షణం కలిగి ఉన్న  పద్య ఛందస్సు ను గుర్తించండి?

(a) కందము

(b) తేటగీతి

(c) సీసం

(d) ఆటవెలది

 

Q7.ఈ క్రింది ఇచ్చిన వాటిలో వృత్త పద్యము ను గుర్తించండి?

(a) మత్తేభం

(b) తేటగీతి

(c) సీసం

(d)కందము

 

Q8.ఈ క్రింది ఇచ్చిన వాటిలోశార్దూలం పద్యానికి యతి స్థానం ను గుర్తించండి?

(a) 10 వ అక్షరం

(b) 13 వ అక్షరం

(c) 14 వ అక్షరం

(d) వ అక్షరం

 

Q9. ఈ క్రింది ఇచ్చిన వాటిలో’ఔషదం’ పద గణములు ను గుర్తించండి?

(a)lUI – జగణము

(b)UII- భగణము 

(c)UIU – రగణము 

(d)IU – వగణము

 

Q10.ఈ క్రింది ఇచ్చిన వాటిలోశార్దూలం పద్య పాదం లోని  గణాలను గుర్తించండి?

(a) , , , , , ,

(b), , , , , ,

(c) , , , , , ,

(d), , , , , ,

జవాబులు 

Q1.Ans (c) 

 మత్తేభము :

*ఇందు నాల్గు పాదాలు ఉంటాయి.

*ప్రతి పాదానికి స, , , , , , వ అనే గణాలు వరుసగా ఉంటాయి. 

*యతి స్థానం 14వ అక్షరం.

*ప్రాస నియమం ఉంటుంది.

*ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.

ఉదా :

   స                    భ                 ర                 న          మ           య            వ            

I   I  U            U   I I        U I   U          I   I  I     U U U       I   U  U         I U

పవిపు  ష్పం బగు  |    నగ్నిమం     చగున |కూపారం |బు భూమీ    |స్థలం.

 

Q2.Ans (c)

ఉత్పలమాల : 

*ఇందు నాల్గు పాదాలు ఉంటాయి. 

*ప్రతి పాదానికి భ, , , , , , వ అనే గణాలు వరుసగా ఉంటాయి.

*యతి స్థానం 10 వ అక్షరం.

*ప్రాస నియమం ఉంటుంది.

*ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.

ఉదా :

   భ          ర           న       భ         భ          ర          వ

U   l   l    U I U    I   I  I    U  I   I       U  I  I        U   I   U      IU              

ఆయత |పక్షమా| రుతర|యప్రవి|కంపిత|ఘార్నితా| చల.

 

Q3.Ans (b)

చంపకమాల :

*ఇందు నాల్గు పాదాలు ఉంటాయి.

* ప్రతి పాదానికి న, , , , , , ర అనే గణాలు వరుసగా ఉంటాయి.

* యతి స్థానం 11వ అక్షరం.

* ప్రాస నియమం ఉంటుంది.

*ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉంటాయి.

ఉదా :

   న         జ          భ         జ        జ         జ              ర                                 

I   I  I    I  U   I     U  I  I    I  U I    I  U I      I U  I       U  I   U  

ఇదిప్ర|లయాగ్ని|వోలెదె| సలెల్ల|నుగప్ప|గవిస్పు | లింగముల్.

 

Q4.Ans (a)

త్ర్యక్షర గణాలు: మూడు అక్షరములతో ఏర్పడ్డ గణములను త్ర్యక్షర గణాలు అంటారు .

భ    – UII

జ    – IUI

స    – IIU

మ   –UUU

య  – IUU

ర     –UIU

త    –UUI

న    – III

 I   I  I

చదువు = నగణం 

 

Q5. Ans (c)

తేటగితి : 

*నాలుగు పాదాలు ఉంటాయి.

*ప్రతీ పాదం లోని వరుసగా 1 సూర్య గణం , 2 ఇంద్ర గణాలు , 2 సూర్య గణాలు మొత్తం గణాలు ఉంటాయి .

  • మొదటి గణం మొదటి అక్షరానికి , నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది .
  • ప్రాస నియమం లేదు .
  • ప్రాసయతి కూడా చెల్లుతుంది .
  • న భ ర న  గల గల

ఉదా :

 న          భ           ర       గల    గల      న  

 I     I  I   U  I  I       U I U     U I      U I    I  I I

అనుచు| గ్రమ్మరు| వేళనీ | హార | వారి|బెరసి

 

Q6 Ans (a)

కందము:

* పాదాలు ఉంటాయి. మొదటి రెండు పాదాలు ఒక భాగంగా , తరువాత రెండు పాదాలు ఒక భాగంగా ఉంటాయి. ఒక్కొక్క భాగంలో మొదటి పాదంలో మూడు గణాలు , రెండవ పాదంలో ఐదు గణాలు మొత్తం 8 గణాలు ఉంటాయి.

  • నల, గగ , , , స అనే గణాలు మాత్రమే ఉంటాయి. అంటే ప్రతి గణం లోను నాలుగు మాత్రలు ఉంటాయి

* రెండు భాగాల చివరన గురువుఉంటుంది.

*ఆరవ గణం నల కాని , జ కాని అయి ఉంటుంది .

*  బేసి గణం జగణం గా ఉండ కూడదు(1,3,5,7 గణాలలో జగణం ఉండ కూడదు .

*  2, 4 పాదాలలో 1 – 4 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది .

*  ప్రాస ఉంటుంది. 

ఉదా :

      న ల           జ         భ 

   I   I   I    I    I  U  I    U I  I

  తనయుల | నజాత | పక్షుల

    నల       గగ     జ         భ          స

   I I  I  I   UU  I   U  I  U   I    I   I I    U

  ననలశి|ఖాభీ|తిచంచ|లాత్ముల|నేటయం

 

Q7.Ans (d)

కందము: వృత్త పద్యం

వృత్త పద్యం ల యందు అక్షరంల సంఖ్య నియమం వుంటుంది.

  • నాలుగు పాదాలు ఉంటాయి. మొదటి రెండు పాదాలు ఒక భాగంగా , తరువాత రెండు పాదాలు ఒక భాగంగా ఉంటాయి. ఒక్కొక్క భాగంలో మొదటి పాదంలో మూడు గణాలు , రెండవ పాదంలో ఐదు గణాలు మొత్తం 8 గణాలు ఉంటాయి.
  • నల, గగ , , , స అనే గణాలు మాత్రమే ఉంటాయి. అంటే ప్రతి గణం లోను నాలుగు మాత్రలు ఉంటాయి

* రెండు భాగాల చివరన గురువుఉంటుంది.

*ఆరవ గణం నల కాని , జ కాని అయి ఉంటుంది .

*  బేసి గణం జగణం గా ఉండ కూడదు(1,3,5,7 గణాలలో జగణం ఉండ కూడదు .

*  2, 4 పాదాలలో 1 – 4 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది .

*  ప్రాస ఉంటుంది.

 

 Q8.Ans (b)

శార్దూలం :

*ఇందు నాల్గు పాదాలు ఉంటాయి.

* ప్రతి పాదానికి మ, , , , , , గ అనే గణాలు వరుసగా ఉంటాయి.

* యతి స్థానం 13వ అక్షరం.

* ప్రాస నియమం ఉంటుంది.

*ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి.

ఉదా :

  •   మ         స           జ          స           త            త        గ

   U U U     I   I  U     I  U   I     I    I   U   U   U I   U U I      U

ఆదుర్యో| ధనుడం |తమాత్ర | మునుజే|యంజాల| డోగాని | పెం

 

Q9.Ans (c)

త్ర్యక్షర గణాలు: మూడు అక్షరములతో ఏర్పడ్డ గణములను త్ర్యక్షర గణాలు అంటారు 

భ    – UII

జ    – IUI

స    – IIU

మ   –UUU

య  – IUU

ర     –UIU

త    –UUI

న    – III

         U  I U

ఉదా: ఔషదం = రగణము.

 

Q10.Ans b)

శార్దూలం :

*ఇందు నాల్గు పాదాలు ఉంటాయి.

* ప్రతి పాదానికి మ, , , , , , గ అనే గణాలు వరుసగా ఉంటాయి.

* యతి స్థానం 13వ అక్షరం.

* ప్రాస నియమం ఉంటుంది.

*ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి.

 

Telugu Practice Questions and Answers ,17 March 2022 ,for APPSC Group-4_50.1

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Telugu Practice Questions and Answers ,17 March 2022 ,for APPSC Group-4_60.1

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Telugu Practice Questions and Answers ,17 March 2022 ,for APPSC Group-4_80.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Telugu Practice Questions and Answers ,17 March 2022 ,for APPSC Group-4_90.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.