Telugu govt jobs   »   Daily Quizzes   »   telugu-practice-questions-and-answers-1-march-2022

Telugu Practice Questions and Answers ,1 March 2022 ,for APPSC Group-4

Telugu Practice Questions and Answers : Practice Telugu Questions and Answers , If you have prepared well for this section, then you can score good marks in the examination. This is very easy and scoring section.so candidates should concentrate on this section.

Telugu Practice Questions and Answers : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telugu Practice Questions and Answers ,1 March 2022 ,for APPSC Group-4 |_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telugu Practice Questions for APPSC Group-4

Telugu Practice Questions  -ప్రశ్నలు

Q1. ఈ క్రింది ఇచ్చిన వాటిలో ‘అనృతం’అను  పదానికి సరిపోయే నానార్ధాలను గుర్తించండి? 

(a) వ్యాపారం, వ్యవసాయం, నృతం కానిది

(b) అసత్యం, సేద్యం, వాణిజ్యం 

(c) ఆశ, సుధ, కోరిక 

(d) ఉపాధ్యాయిని, వేగుచుక్క, వృత్తి

 

Q2. ఈ క్రింది ఇచ్చిన వాటిలో ‘కంకణం’ అను పదానికి గల  నానార్థాలను గుర్తించండి?

(a) తోరం, నీటి బిందువు, స్త్రీలు చేతికి ధరించే ఆభరణం 

(b) తిలకం , అలంకారం, అభ్యుదయం

(c) ఒక కార్యం  ప్రారంభ నిర్ణయం, జాతి, యత్నము 

(d) పురోహితుడు చేతికి ధరించే దారం, కిరణము, నూలిపోగు

 

Q3. ఈ క్రింది ఇచ్చిన పదాలలో ‘కళ’ అను పదానికి గల నానార్థాలను  గుర్తించండి?

(a) చదువు, సంస్కారం, కళలు 

(b) కళ, ముఖ వర్చస్సు, శిల్పం

(c) చదువు, శిల్పం, చంద్రునిలో పదహారో వంతు

(d) పతివ్రత, శీలవతి, సాధ్వి

 

Q4. ఈ క్రింది ఇచ్చిన పదాలలో ‘ఫలం’ అను పదానికి గల నానార్థాలు ను గుర్తించండి?

(a) పండు, ప్రయోజనం, సుఖం.

(b) తినే పదార్థం, ఆనందం, ఫలితం.

(C) చేతిగాజులు, దట్టమైనది, కాలం

(d) శ్రేష్ఠం, ఫలితం , ఆనందం

 

Q5. ఈ క్రింది ఇచ్చిన పదాలలో ‘శరము’ అను పదానికి గల నానార్థాలను గుర్తించండి?

(a) వేడుకోవడం, రక్షణ కల్పించమని అడగడం, నీరు

(b) శ్రేష్ఠం, యుక్తం, కుశలం

(C) స్వభావం, వింటినారి, బాణము

(d) నీరు, వెల్లు, బాణము.

 

Q6. ఈ క్రింది ఇచ్చిన పదాలలో ‘సమయము’ అను పదానికి గల నానార్థాల ను గుర్తించండి?

(a) కాలం, ప్రతిజ్ఞ, సిద్ధాంతము 

(b) సమయం, రేయింబవళ్ళు, తీరం

(c) కోరిక, దిక్కు, శరము

(d) సమయం, నలుపు , చావు

 

Q7. ఈ క్రింది ఇచ్చిన పదాలలో ‘వాసం’ అను పదానికి గల నానార్థాలను గుర్తించండి?

(a) ఇంటికి ఉండేదూలం, ఆధారం, నివాసం.

(b) వసం, ప్రవాహం, పరంపర

(C) వనం, బిలం, రంద్రము.

(d) ఇల్లు, వస్త్రం, కాపురం

 

Q8. ఈ క్రింది ఇచ్చిన పదాలలో ‘శాఖ’ అను పదానికి గు నానార్థాలను గుర్తించండి?

(a) చెయ్యి, కరము, మిక్కిలి

(b) కొమ్మ, చెయ్యి, వేదభాగము

(c) తోట, అడవి, జలం

(d)స్నేహితుడు, సూర్యుడు

 

Q9.ఈ క్రింది ఇచ్చిన పదాలలో ‘ కుండలి ‘ అను పదానికి గల నానార్థాల ను గుర్తించండి?

(a) పాము , నెమలి , వరుణుడు  

(b)నేత్రం , చూపు , బందిచక్రం 

(c) స్వభావం , గుణం , వింటినారి.

(d) ఏదీ కాదు 

 

Q10. ఈ క్రింది ఇచ్చిన వాటిలో ‘ కృషి’ అను పదానికి గల నానార్థలను గుర్తించండి?

(a) ప్రయత్నము, శ్రమ 

(b) శారీరక కష్టం, పని

(c) సేద్యము, యత్నము

(d) సంకల్పం, కోరిక

జవాబులు

Q1. Ans (b) 

అనృతం = అసత్యం, సేద్యం, వాణిజ్యం.

 

Q2. Ans (a)

కంకణం = తోరం, నీటి బిందువు, స్త్రీలు చేతికి ధరించే ఆభరణం .

 

Q3. Ans(C)

కళ= చదువు, శిల్పం, చంద్రునిలో పదహారో వంతు.

 

Q4. Ans (a)

ఫలం = పండు, ప్రయోజనం, సుఖం.

 

Q5 Ans (d)

శరము – నీరు, వెల్లు, బాణము.

 

Q6. Ans (a)

సమయము = కాలం, ప్రతిజ్ఞ, సిద్ధాంతము.

 

Q7.Ans (d)

వాసం = ఇల్లు, వస్త్రం, కాపురం .

 

Q8. Ans (B)

శాఖ = కొమ్మ, చెయ్యి, వేదభాగము.

 

Q9. Ans (a)

కుండలి = పాము, నెమలి, వరుణుడు.

 

Q10. Ans (c)

కృషి = సేద్యము, యత్నము.

 

Telugu Practice Questions and Answers ,1 March 2022 ,for APPSC Group-4 |_50.1

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Telugu Practice Questions and Answers ,1 March 2022 ,for APPSC Group-4 |_60.1

 

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Telugu Practice Questions and Answers ,1 March 2022 ,for APPSC Group-4 |_80.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Telugu Practice Questions and Answers ,1 March 2022 ,for APPSC Group-4 |_90.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.