Telugu govt jobs   »   Latest Job Alert   »   తెలంగాణా ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పరీక్షా విధానం 2022

తెలంగాణా ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పరీక్షా విధానం 2022 | Telangana Transport Constable Exam pattern 2022

Table of Contents

తెలంగాణా ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పరీక్షా విధానం 2022 | Telangana Transport Constable Exam pattern 2022

తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని రవాణా శాఖలో ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ (HO/ LC) ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు TSLPRB ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం మే 2, 2022 నుండి మే 20, 2022 వరకు www.tslprb.in వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022కి సంబంధించిన నోటిఫికేషన్, అర్హత, వయో పరిమితి, ముఖ్యమైన తేదీలు,  పరీక్షా విధానం, ఎంపిక విధానం మొదలైనవి క్రింద ఇవ్వబడ్డాయి.

తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022

APPSC/TSPSC Sure shot Selection Group

 

తెలంగాణా ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పరీక్షా విధానం 2022- అవలోకనం

తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని రవాణా శాఖలో ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ (HO/ LC) ఉద్యోగాల భర్తీకి 63 ఖాళీల కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని దిగువన చుడండి.

తెలంగాణా ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పరీక్షా విధానం 2022
పోస్ట్ పేరు TS ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్
సంస్థ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB)
ఖాళీల సంఖ్య 63
స్థానం తెలంగాణ
జీతం రూ. 24,280/- to –  72,850/-
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ  2 మే 2022
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ 20 మే 2022
అధికారిక వెబ్‌సైట్ https://www.tspolice.gov.in/

 Download Telangana Transport Constable Official Notification pdf

 

తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ

TSLPRB ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది:

  • ప్రిలిమినరీ రాత పరీక్ష (PWT)- అర్హత
  • ఫిజికల్ ఎఫిషియెన్సీ అండ్ మెజర్‌మెంట్ టెస్ట్ (PE&MT)- క్వాలిఫైయింగ్
  • చివరి వ్రాత పరీక్ష (FWE)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష

TSPSC Group 1 Notification 2022, Vacancies, Exam pattern, Age limit |_90.1

తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష (PWT)

  1. వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులందరూ 200 మార్కులకు ప్రిలిమినరీ రాత పరీక్షకు ఒక పేపర్‌లో (మూడు గంటల వ్యవధి) హాజరు కావాలి.
  2. రాత పరీక్షలో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ భాషలలో నిర్వహించబడతాయి.
  3. గమనిక: పేపర్‌లో ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించడానికి అభ్యర్థులు పొందవలసిన కనీస మార్కులు OC లకు 40%, BC లకు 35% మరియు SC/ ST/ మాజీ ఉద్యోగులు 30%
అంశాలు ప్రశ్నలు  మార్కులు  వ్యవధి 
అరితమెటిక్ ఎబిలిటీ & రీజనింగ్ 100 100 3 గంటలు
జనరల్ స్టడీస్ 100 100

 

తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ ఈవెంట్స్

ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు వేదిక, తేదీ మరియు సమయం వివరాలతో PMT / PETలో హాజరు కావడానికి www.tslprb.in వెబ్‌సైట్ ద్వారా ఇంటిమేషన్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకునే తేదీలను తెలియజేయబడుతుంది. అభ్యర్థులు PMT / PETకి హాజరవుతున్నప్పుడు ఇంటిమేషన్ లెటర్ తీసుకురావాలి.

తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ రన్నింగ్ ఈవెంట్స్

పైన పేర్కొన్న ప్రిలిమినరీ వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు, ఈ క్రింది ఈవెంట్స్ కి హాజరు కావాలనే  మరియు క్రింద పేర్కొన్న విధంగా అర్హత సాధించాలి:

Distance maximum time
MEN 1600 meters 7 Minutes 15 Seconds
Ex-Servicemen 1600 meters 9 Minutes 30 Seconds
WOMEN 800 meters 5 Minutes 20 Seconds

 

Telangana Police SI and Constable Online Coaching 2022

తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ భౌతిక కొలత పరీక్ష  (PMT)

రన్నింగ్ ఈవెంట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు కింది అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

Gender  Feature  Measurement
అభ్యర్థులు అందరికి.
పురుషులు ఎత్తు 167.6 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
స్త్రీలు ఎత్తు ఎత్తు 152.5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
ఆదిలాబాద్, కొమరంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాలు, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ మరియు వరంగల్ జిల్లాల్లోని షెడ్యూల్డ్ తెగలు మరియు ఆదివాసీ తెగలకు చెందిన అభ్యర్థులు.
పురుషులు ఎత్తు 160 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
స్త్రీలు ఎత్తు 150 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.

 ALSO READ: TSPSC Group-4 Previous year Question Papers 

 

తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ లాంగ్ జంప్ /షాట్ పుట్ ఈవెంట్స్

పైన పేర్కొన్న విధంగా ఫిజికల్ మెజర్‌మెంట్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మిగిలిన PET ఈవెంట్‌లకు హాజరు కావాల్సి ఉంటుంది మరియు దిగువ వివరించిన విధంగా తప్పనిసరిగా అర్హత సాధించాలి:

పురుషులు

క్రమ సంఖ్య అంశం అర్హత సమయం / దూరం
జనరల్ Ex-Servicemen
1 లాంగ్ జంప్ 4 మీటర్లు 3.50 మీటర్లు
2 షాట్ పుట్  (7.26 కే జి లు ) 6 మీటర్లు 6 మీటర్లు

 

 స్త్రీలు

క్రమ సంఖ్య అంశం అర్హత సమయం / దూరం
1 లాంగ్ జంప్ 2.50 మీటర్లు
2 షాట్ పుట్  (4.00 కే జి లు) 4 మీటర్లు

గమనిక: లాంగ్ జంప్ మరియు షాట్‌పుట్‌ ఈవెంట్స్ కేవలం అర్హత ప్రమాణాల కోసమే ఎటువంటి మార్క్స్/ వెయిటేజీ ఉండవు.

తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష

  •  చివరి వ్రాత పరీక్ష (FWE): పైన పేర్కొన్న ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు 200 మార్కులకు (200 ప్రశ్నలు) 3 (మూడు) గంటల వ్యవధి గల తుది వ్రాత పరీక్షకు హాజరు కావాలి.
  • గమనిక:
    1) చివరి రాత పరీక్షలో అర్హత సాధించడానికి అభ్యర్థులు పొందవలసిన కనీస మార్కులు OC లకు 40%, BCలకు 35% మరియు SCలు / STలు / మాజీ సైనికులకు 30%

TSPSC Group 2 Notification 2022 {Apply For 582 Posts} |_100.1

తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 – తరుచుగా అడిగే ప్రశ్నలు

ప్ర.  తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏది?
జ.  మే 20, 2022

ప్ర. తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ ఏది?
జ.  మే 2, 2022

ప్ర. తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
జ. 63 ఖాళీలు ఉన్నాయి

 

********************************************************************************************

మరింత చదవండి

TS పోలీస్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 Click here
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ Click here
తెలంగాణ కానిస్టేబుల్ వయోపరిమితి Click here

 

తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022

Download Adda247 App

Sharing is caring!