తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023
మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB), 2 ఆగష్టు 2023 న నిర్వహించిన తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష కు సంబందించిన తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023 ని అధికారిక వెబ్సైట్ mhsrb.telangana.gov.in లో 7 ఆగస్టు 2023న విడుదల చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆధ్వర్యంలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 5204 నర్సుల ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరైన అభ్యర్ధులు తమ ప్రిలిమినరీ కీని అధికారిక వెబ్సైటు లో లాగిన్ అవ్వడం ద్వారా తనిఖి చేయవచ్చు. దరఖాస్తుదారులు ప్రిలిమినరీ కీ ద్వారా వెళ్లి అభ్యంతరాలు ఉంటే, MHSRB వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు అని అధికారులు ప్రకటించారు. తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023కి సంబంధించిన వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి.
TS స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023 విడుదల
TS స్టాఫ్ నర్స్ పోస్టుల ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. ఆగష్టు 2న పరీక్షలు జరగగా అందుకు సంబంధించిన ప్రాథమిక కీని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే 9వ తేదీలోపు mhsrb.telangana.gov.in సైట్లో ఆన్లైన్ విధానంలో నమోదు చేయాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,204 స్టాఫ్ నర్సుల భర్తీకి రాతపరీక్షలు నిర్వహించారు. అందుకు సంబంధించిన అధికారిక వెబ్ నోట్ కూడా విడుదల చేసారు. దిగువ ఇచ్చిన PDF లింక్ పై క్లిక్ చేయడం ద్వారా అధికారిక వెబ్ నోట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్
తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023 అవలోకనం
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023 అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023 అవలోకనం | |
సంస్థ | తెలంగాణ ప్రభుత్వం |
డిపార్ట్మెంట్ | ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ |
పోస్టు పేరు | తెలంగాణా స్టాఫ్ నర్స్ |
పోస్టుల సంఖ్య | 5204 |
ఆన్సర్ కీ విడుదల తేదీ | 7 ఆగస్టు 2023 |
పరీక్షా తేదీ | 02 ఆగష్టు 2023 |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
విభాగం | పరీక్షా విభాగం |
అధికారిక వెబ్సైట్ | https://mhsrb.telangana.gov.in/ |
APPSC/TSPSC Sure shot Selection Group
తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023
తెలంగాణ ప్రభుత్వం స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం 02 ఆగష్టు 2023న CBRT పద్ధతిలో పరీక్షను నిర్వహించింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2 ఆగష్టు 2023న మూడు షిఫ్టులలో నిర్వహించబడింది. ఒక అభ్యర్థి ఒక షిఫ్ట్‌లో మాత్రమే హాజరు కావాలి. తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023 లింక్ అధికారిక వెబ్సైట్ https://mhsrb.telangana.gov.in/లో అందుబాటులో ఉంది. అబ్యార్ధులు తమ MHSRB హాల్‌టికెట్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి తమ తెలంగాణ స్టాఫ్ నర్స్ రెస్పాన్స్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ ని ఉపయోగించి అభ్యర్ధులు తమ మార్కులను లెక్కించుకోవచ్చు. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేసుకోగలరు.
తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023
తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023 ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023 ని డౌన్లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన దశలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ mhsrb.telangana.gov.in కి వెళ్లండి
- హోమ్‌పేజీలో, నోటిఫికేషన్ విభాగంలో స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023 కి సంబంధించిన లింక్ పై క్లిక్ చేయండి.
- మీ MHSRB హాల్‌టికెట్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీను నమోదు చేయండి.
- తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ ప్యానెల్‌లో చూపబడుతుంది.
- తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023 ని పరిశీలించండి
- తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023 ని డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023 అభ్యంతరాల లింక్
తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు తెలుపవచ్చు. అభ్యంతరాలు 07 ఆగస్టు 2023న సాయంత్రం 05.00 గంటల నుండి 09 ఆగస్టు 2023న సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరించబడతాయి. అభ్యంతరాలను దరఖాస్తుదారు లాగిన్‌లో మాత్రమే ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. మరి ఏ ఇతర పద్దతిలో వచ్చిన అభ్యంతరాలు పరిగణించబడవు. దిగువ పెరోన్న లింక్ నుండి అభ్యర్ధులు తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ పై తమ అభ్యంతరాలను తెలుపవచ్చు.
తెలంగాణ స్టాఫ్ నర్స్ ఆన్సర్ కీ 2023 అభ్యంతరాల లింక్
మరింత చదవండి: |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |