Telangana High Court Exam Date: High Court for the State of Telangana releases the Telangana High Court Admit Card at least two weeks before the Telangana High Court Exam Date.
Telangana High Court Exam Date
In This Article, you will get information about Telangana High Court Exam Date with other information. The candidates can download their respective Admit Card from the official website of the Commission.
Telangana High Court Exam Date | |
Post Name | Stenographer Grade-III, Typist, Copyist, Junior Assistant, Field Assistant, Examiner, Record Assistant, and Process Server |
Exam Date | Expected in May 2022 |
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana High Court Exam Date
Telangana High Court Exam Date , తెలంగాణ హైకోర్టు పరీక్ష తేదీ: తెలంగాణ హైకోర్టు పరీక్ష కోసం కనీసం రెండు వారాల ముందు Telangana High Court Exam Date పరీక్షా తేదిలను విడుదల చేస్తుంది.అభ్యర్థులు తమ సంబంధిత పరీక్షా తేదిలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ నుండి పొందవచ్చు.తెలంగాణ హైకోర్టు 588 వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ 4 ఏప్రిల్ 2022.
Telangana High Court Recruitment 2022 | |
Organization | High Court for the State of Telangana |
Posts Name | Various Posts |
Advt. No | 1/2022 to 8/2022 |
Vacancies | 588 |
Category | Govt. Jobs |
Registration Starts | 03rd March 2022 |
Last of Online Registration | 04th April 2022 |
Exam date | Expected in May 2022 |
Selection Process | Written Test, Skill Test, and Interview |
Job Location | Telangana State |
Official Website | tshc.gov.in |
Telangana High Court Vacancy 2022
తెలంగాణలోని వివిధ సబార్డినేట్ కోర్టుల్లో మొత్తం 588 జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ మరియు ఇతర పోస్టులను తెలంగాణ హైకోర్టు విడుదల చేసింది. పోస్ట్-వైజ్ తెలంగాణ హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2022 ఖాళీ క్రింద అందించబడింది.
పోస్ట్ పేరు | ఖాళీలు |
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III | 64 |
జూనియర్ అసిస్టెంట్ | 173 |
టైపిస్ట్ | 104 |
ఫీల్డ్ అసిస్టెంట్ | 39 |
ఎక్సమినేర్ | 43 |
కాపీయిస్ట్ | 72 |
రికార్డ్ అసిస్టెంట్ | 34 |
ప్రాసెస్ సర్వర్ | 63 |
మొత్తం | 588 |
Telangana High Court Field Assistant Selection Process
- వ్రాత పరీక్షా ( ఆన్లైన్ CBT )
- ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్దేశించిన కనీస విద్యార్హత అంటే బ్యాచిలర్ డిగ్రీ అర్హతకు అనుగుణంగా ప్రామాణికంగా ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష యొక్క ప్రశ్న పత్రం 80 మార్కులకు బహుళ ఎంపిక సమాధానాలతో ఆబ్జెక్టివ్ రకంగా ఉంటుంది. మరియు వైవా-వోస్ 20 మార్కులకు ఉంటుంది.
పరీక్షా విధానం | మార్కులు |
1. వ్రాత పరీక్షా ( ఆన్లైన్ CBT ) | 80 (మార్కులు ) |
3. ఇంటర్వ్యూ | 20 (మార్కులు ) |
Telangana High Court Field Assistant– Exam Pattern
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష 80 ప్రశ్నలకు (40 ప్రశ్నలు – జనరల్ నాలెడ్జ్ మరియు 40 ప్రశ్నలు – జనరల్ ఇంగ్లీష్) నిర్వహించబడుతుంది మరియు ప్రతి ప్రశ్నకు ఒక (01) మార్కు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
- జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం, ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో అందుబాటులో ఉంచబడుతుంది.
క్ర. సం. | పరీక్ష పేరు (ఆబ్జెక్టివ్) |
ప్రశ్నల సంఖ్య | గరిష్ట మార్కులు | మొత్తం సమయం |
1. | జనరల్ నాలెడ్జ్ | 40 | 40 | 90 నిమిషాలు |
2. | జనరల్ ఇంగ్లీష్ | 40 | 40 | |
Total | 80 | 80 |
Also Read: Telangana DCCB Exam pattern
Telangana High Court Age Limit (as on 01/07/2022)
Category | Age Limit |
OC | 18-34 years |
BC/SC/ST/EWS | 18-39 years |
PwD | 18-44 years |
Telangana High Court Exam Date- FAQs
Q1. Telangana High Court notification 2022 ఎప్పుడు విడుదలయ్యింది?
జవాబు. Telangana High Court notification 2022 3 మార్చి 2022 న విడుదలయ్యింది
Q2. Telangana High Court notification 2022 పరీక్ష విధానం ఏమిటి?
జవాబు. Telangana High Court notification 2022 ను వ్రాత పరిక్ష, మరియు ఇంటర్వ్యూ ద్వార నిర్వహిస్తారు.
Q3. Telangana High Court notification 2022 నెలసరి జీతం ఎంత ?
జవాబు. జీతం నెలకి రూ.24280 నుంచి రూ.72850 వరకు ఉంటుంది.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
*******************************************************************************************
