Telugu govt jobs   »   Current Affairs   »   Telangana Has Added Two New Mandals

Telangana Has Added Two New Mandals To Its Administrative Divisions | తెలంగాణ తన పరిపాలన విభాగాలకు రెండు కొత్త మండలాలను చేర్చుకుంది

Telangana Has Added Two New Mandal’s | తెలంగాణలో రెండు కొత్త మండలాలు ఏర్పడ్డాయి

The Telangana government has taken a key decision by establishing two more new Mandal’s in Telangana. It has issued orders to this effect on April 18, 2023.

Current Affairs MCQS Questions And Answers in Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

  • తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  ఏప్రిల్ 18 ,2023 న ఉత్తర్వులు జారీ చేసింది
  • కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఉన్న 9 గ్రామాలను, రామారెడ్డి మండలంలోని ఒక గ్రామాన్ని కలిపి ’పాల్వంచ’ మండలంగా ఏర్పాటు చేసింది.
  • జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఇటిక్యాల మండలంలో నుంచి తొమ్మిది గ్రామాలను వేరు చేస్తూ కొత్తగా ‘ఎర్రవల్లి’ అనే మండలాన్ని ఏర్పాటు చేసింది.
  • కామారెడ్డి జిల్లాలో మండలాల సంఖ్య 24కు చేరింది.
  • మండలాల ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో స్థానిక కలెక్టర్‎కు తెలియజేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Telangana Gurukula GS Batch 2023 | Online Live Classes By Adda247

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

What is a Mandal?

A mandal is an administrative circle under a district or revenue division, similar to a tehsil, in many parts of India. Originally this honorary title was given to the Administrator of provincial government.