Home   »   Latest Job Alert   »   Telangana Gurukulam Welfare Department Notification 2022

Telangana Gurukulam Welfare Department Notification 2022, తెలంగాణ గురుకుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల

Telangana Gurukulam Welfare Department Notification 2022:

Telangana Gurukul Educational Institutions Recruitment Board (TREIRB) has been set up specifically for recruitment. The order has already replaced 10,000 jobs and recently approved the replacement of another 9,096 jobs. Most of the scales currently being replaced are within the BC Gurukul Society. It is well known that after the formation of the separate state a maximum of 238 BC Gurukul educational institutions were established. To this extent, the government has given priority to the recruitment of a large number of employees in BC Gurukuls. The government has sanctioned 3,870 posts for BC Gurukul Society, 2,267 for SC, 1,514 for ST and 1,445 for Minority Society.

తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)ని ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ కోసం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే 10,000 ఉద్యోగాలు భర్తీ చేయగా తాజాగా మరో 9,096 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం భర్తీ చేస్తున్న కొలువుల్లో చాలా వరకు బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధికంగా 238 బీసీ గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ మేరకు బీసీ గురుకులాల్లో పెద్దఎత్తున ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బీసీ గురుకుల సొసైటీకి 3,870, ఎస్సీకి 2,267, ఎస్టీకి 1,514, మైనార్టీ సొసైటీకి 1,445 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.

Telangana Gurukulam Welfare Department Notification 2022, తెలంగాణ గురుకుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana Gurukulam Welfare Department Notification 2022 Overview

Telangana Gurukulam Welfare Department Notification 2022
Organization TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD (TREI-RB)
Posts Teaching , Non Teaching
Vacancies 9096
Category Govt jobs
Registration Starts To be notified
Last of Online Registration To be notified
Job Location Telangana State
Official Website http://treirb.telangana.gov.in/

Telangana Gurukulam Welfare Department Notification 2022, తెలంగాణ గురుకుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల_50.1

Telangana Gurukulam Welfare Department Allowed Posts

సొసైటీ ఉద్యోగాలు
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ 2,267
టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ 1,514
టీఎంఆర్‌ఈఐఎస్‌ 1,445
ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ 3,870

Telangana Tribal Welfare Department Recruitment 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. సంక్షేమశాఖల్లో బోధన, బోధనేతర, పరిపాలన విభాగాల్లోని 10,105 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి మంజూరుచేసింది. సంక్షేమశాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటివరకు అనుమతించిన ఉద్యోగాల సంఖ్య 45,325కి చేరింది. వీటిలో అత్యధికంగా 9,096 పోస్టులు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో ఉన్నాయి. ఇందులో 3,870 బీసీ గురుకులాల్లో ఉన్నాయి. తమ సొసైటీల పరిధిలోని పోస్టుల భర్తీ ప్రక్రియను గురుకుల నియామక బోర్డు చేపట్టనుంది. సంక్షేమశాఖల పరిపాలన విభాగాల్లోని 995 ఖాళీలను టీఎస్‌పీఎస్సీ ద్వారా నింపనున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖలో 14 ఎక్స్‌టెన్షన్‌ అధికారుల (సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-2)ను డీఎస్సీలో భర్తీచేస్తారు. సంక్షేమ విభాగాలు, సొసైటీలు రోస్టర్‌, అర్హతల వారీగా ప్రతిపాదనలను రూపొందించి సంబంధిత నియామక సంస్థలకు అందించాలని ప్రభుత్వం సూచించింది.

also read: Telangana Government Approved 10,000 Vacancies in Telangana

 

Telangana Tribal Welfare Department Recruitment 2022 Vacancies

  • ఆర్ట్ మరియు క్రాఫ్ట్ టీచర్ – 30,
  • మ్యూజిక్ టీచర్ – 20
  • అసిస్టెంట్ లైబ్రేరియన్ – 22
  • కేర్ టేకర్ – 15, 
  • కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ – 31, 
  • డిగ్రీ లెక్చరర్ – 452,
  • హెర్బెరియం/ మ్యూజియం కీపర్ – 15
  • జూనియర్ లెక్చరర్ – 232,
  • ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ) – 62, 
  • డైరెక్టర్ (డిగ్రీ కాలేజ్) – 15, 
  • లైబ్రేరియన్ (జూనియర్ కాలేజ్) – 48, 
  • లైబ్రేరియన్ (డిగ్రీ) – 15,
  • మెస్ మేనేజర్ – 16, 
  • ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్) – 38,
  • ఫిజికల్ డైరెక్టర్ (డిగ్రీ కాలేజ్) – 15, 
  • ఫిజికల్ డైరెక్టర్ (జూనియర్ కాలేజ్) – 11, 
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ – 03,
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ – 147, 
  • ప్రిన్సిపల్ (స్కూల్) – 21,
  • ప్రిన్సిపల్ (డిగ్రీ) – 11, 
  • ప్రిన్సిపల్ (జూనియర్ కాలేజ్) – 03,
  • స్టాఫ్ నర్స్ – 74,
  • స్టోర్ కీపర్ – 15,
  • ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ – 218

Telangana Finance Ministry approved Vacancies (ఖాళీల వివరాలు)

Department  No. of Vacancies Conducting Organisation
మహిళా, శిశు సంక్షేమం 14 డీఎస్సీ
మహిళా, శిశు సంక్షేమం 251 టీఎస్‌పీఎస్సీ
వికలాంగ, వృద్ధుల శాఖ 71 టీఎస్‌పీఎస్సీ
జువెనైల్‌ వెల్ఫేర్‌ 66 టీఎస్‌పీఎస్సీ
మైనార్టీ గురుకులాలు 1,445 టీఆర్‌ఈఐఆర్‌బీ
బీసీ గురుకులాలు 3,870 టీఆర్‌ఈఐఆర్‌బీ
బీసీ సంక్షేమ శాఖ 157 టీఎస్‌పీఎస్సీ
ట్రైకార్‌ 1 టీఎస్‌పీఎస్సీ
గిరిజన సహకార సంస్థ 15 టీఎస్‌పీఎస్సీ
గిరిజన సంక్షేమ శాఖ 24 టీఎస్‌పీఎస్సీ
ట్రైబల్‌ గురుకులాలు 1,514 టీఆర్‌ఈఐఆర్‌బీ
టీసీఆర్‌టీఐ 16 టీఎస్‌పీఎస్సీ
గిరిజన సంక్షేమ శాఖ 78 టీఎస్‌పీఎస్సీ
టీఎస్‌డబ్ల్యూఈఆర్‌ఐ సొసైటీ 2,267 టీఆర్‌ఈఐఆర్‌బీ
దళిత అభివృద్ధి శాఖ 316 టీఎస్‌పీఎస్సీ

Telangana Gurukulam Welfare Department Notification 2022, తెలంగాణ గురుకుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల_50.1

Telangana Health and Family Welfare Department Vacancies 2022 (ఖాళీలు)

వైద్యఆరోగ్యశాఖలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంటు బోర్డు ద్వారా 10,028 పోస్టుల వివరాలు కింది పట్టికలో చూడవచ్చు .

S.No. HoD / Name of the Post Number of Posts
1 COMMISSIONER OF HEALTH AND FAMILY WELFARE, HOD
Multi Purpose Health Assistant (Female) 1,520
Sub Total: 1,520
2 DIRECTOR OF MEDICAL EDUCATION, HOD
Assistant Professor 1,183
Staff Nurse 3,823
Tutor 357
Sub Total: 5,363
3 DIRECTOR OF PUBLIC HEALTH AND FAMILY WELFARE, HOD
Civil Assistant Surgeon 751
Sub Total: 751
4 INSTITUTE OF PREVENTIVE MEDICINE, HOD
Civil Assistant Surgeon 7
Sub Total: 7
5 M.N.J. Institute of Oncology and Regional Cancer Centre, Hyderabad
Staff Nurse 81
Sub Total: 81
6 Telangana Vaidya Vidhana Parishad
Civil Assistant Surgeon (General & GDMO) 211
Civil Assistant Surgeon Specialist (Bio- Chemistry) 8
Civil Assistant Surgeon Specialist (ENT) 33
Civil Assistant Surgeon Specialist (Forensic Medicine) 48
Civil Assistant Surgeon Specialist (General Medicine) 120
Civil Assistant Surgeon Specialist (General Surgery) 126
Civil Assistant Surgeon Specialist (Gynecology) 147
Civil Assistant Surgeon Specialist (Hospital Administration) 24
Civil Assistant Surgeon Specialist (Microbiology) 8
Civil Assistant Surgeon Specialist (Ophthalmology) 8
S.No. HoD / Name of the Post
1 Civil Assistant Surgeon Specialist (Orthopedics) 53
2 Civil Assistant Surgeon Specialist (Paediatrics) 142
3 Civil Assistant Surgeon Specialist (Psychiatry) 37
4 Civil Assistant Surgeon Specialist (Radiology) 42
5 Civil Assistant Surgeon Specialist Anaesthesia 152
6 Civil Assistant Surgeon Specialist Dermatology 9
7 Civil Assistant Surgeon Specialist Pathology 78
8 Civil Assistant Surgeon Specialist Pulmonary Medicine 38
9 Multi-Purpose Health Assistant (Female) /ANM 265
10 Staff Nurse 757
Sub Total: 2,306
Grand Total: 10,028

also read: MHSRB Telangana Recruitment 2022 Notification

Notifications issued by the Government of Telangana in 2022

ఇక, మిగిలిన శాఖల పరిధిలోకి వచ్చే 995 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా, మరో 14 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. గతంలో అనుమతించిన 35,220 పోస్టులకు తోడు ఇప్పుడు 10,105 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో మొత్తం 45,325 పోస్టులకు అనుమతి లభించినట్టయింది. కాగా, ఈ పోస్టులకు అనుమతి ఇవ్వడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే మరిన్ని పోస్టులకు అనుమతి వస్తుందని శుక్రవారం తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

TSPSC Vacancies 2022 released for Panchayat Raj, Muncipal Administration and Health Department, Telangana Health and Family Welfare Department Vacancies 2022
 New Vacancies Released by Telangana Government, 3334 New Vacancies TS Police Vacancies 2022, TSLPRB Police Constable and SI Vacancies released 
Telangana Government Jobs Vacancies 2022 Department wise  Telangana government job Vacancies for 30,453 posts Check Department wise vacancies
TSPSC Group-1 Vacancies 2022 TSCAB District Wise Vacancies 

 

*************************************************************************************

 

Telangana Gurukulam Welfare Department Notification 2022, తెలంగాణ గురుకుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల_70.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Congratulations!

వీక్లీ కరెంట్ అఫైర్స్- జూన్ 2022

Download your free content now!

We have already received your details.

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

వీక్లీ కరెంట్ అఫైర్స్- జూన్ 2022

Thank You, Your details have been submitted we will get back to you.