Telugu govt jobs   »   Latest Job Alert   »   Telangana Govt Job News

Telangana Govt Job News, తెలంగాణ లో 91,142 పోస్టులకి సిఎం కెసిఆర్ అనుమతి

Telangana Govt Job News: Telangana Chief Minister K Chandrasekhar Rao has announced the job notification for 80,039 job vacancies in the state on Wednesday. He has also declared the regularization of 11,103 contract employee jobs in the state. That takes the announcement of a total of 91,142 jobs in the state.

Telangana Govt Job News, Latest Telangana Government Job Vacancies_40.1APPSC/TSPSC Sure shot Selection Group

Telangana Govt Job News (తెలంగాణా తాజా ఉద్యోగ సమాచారం)

తెలంగాణ రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ . అసెంబ్లీ సాక్షి గా సిఎం కెసిఆర్ గారు 91,142 పోస్టులకి అనుమతి మంజూరు చేసారు. అందులో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయగా  80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఈరోజు ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేషన్లు విడుద‌ల చేయ‌నున్నట్టు స‌మాచారం. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపులు, పోస్టింగ్‌లు పూర్తి కావడంతో తెలంగాణ ప్రభుత్వం త్వరలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు  ఈ నిర్ణయం తీసుకుని ఈరోజు తొలి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఫేజ్ 1లో భర్తీ చేయనున్న ఖాళీల సంఖ్యను ఖరారు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Telangana Govt Job News-District wise vacancies  రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు.. శాఖలు, జిల్లాల వారీగా

నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్‌, మల్టీజోనల్‌, సెక్రటేరియట్‌, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి.

Telangana Latest Govt Jobs- Group wise vacancies

రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు..

Posts Vacancies
Group 1 503
Group 2 582
Group 3 1373
Group 4 9168

 

Telangana latest Govt Jobs- Cader wise vacancies

క్యాడర్  ఖాళీలు..
జిల్లాల్లాలో 39,829
జోన్లలో 18,866
మల్టీజోనల్‌ పోస్టులు- 13,170
సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో 8,147

 

Telangana latest Govt Jobs- District wise vacancies

హైదరాబాద్ 5,268
నిజామాబాద్ 1,976
మేడ్చల్ మల్కాజ్‌గిరి 1,769
రంగారెడ్డి 1,561
కరీంనగర్ 1,465
నల్లగొండ 1,398
కామారెడ్డి 1,340
ఖమ్మం 1,340
భద్రాద్రి కొత్తగూడెం 1,316
నాగర్‌కర్నూల్ 1,257
సంగారెడ్డి 1,243
మహబూబ్‌నగర్ 1,213
ఆదిలాబాద్ 1,193
సిద్దిపేట 1,178
మహబూబాబాద్ 1,172
హనుమకొండ 1,157
మెదక్ 1,149
జగిత్యాల 1,063
మంచిర్యాల 1,025
యాదాద్రి భువనగిరి 1,010
జయశంకర్ భూపాలపల్లి 918
నిర్మల్ 876
వరంగల్ 842
కుమ్రం భీం ఆసీఫాబాద్ 825
పెద్దపల్లి 800
జనగాం 760
నారాయణపేట్ 741
వికారాబాద్ 738
సూర్యాపేట 719
ములుగు 696
జోగులాంబ గద్వాల 662
రాజన్న సిరిసిల్లా 601
వనపర్తి 556

Read More:  TSPSC Group 4 Exam Pattern 2022

Telangana latest Govt Jobs- Zonal wise vacancies

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..
జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

జోన్లు..

ZONE VACANCIES
కాళేశ్వరం జోన్‌లో 1,630
బాసర జోన్‌ 2,328
రాజన్న జోన్‌ 2,403
భద్రాద్రి జోన్‌ 2,858
యాదాద్రి జోన్‌ 2,160
చార్మినార్ జోన్‌ 5,297
జోగులాంబ జోన్‌ 2,190

Telangana latest Govt Jobs-Multi Zonal wise vacancies

మల్టీజోన్లు..

MULTI ZONE VACANCIES
మల్టీజోన్ 1 6,800
మల్టీజోన్ 2- 6,370

Telangana latest Govt Jobs-Department wise vacancies

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు..

హోం శాఖ 18,334
సెకండరీ ఎడ్యుకేషన్ 13,086
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్ 7,878
బీసీల సంక్షేమం 4,311
రెవెన్యూ శాఖ 3,560
ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ 2,879
నీటిపారుదల శాఖ 2,692
ఎస్టీ వెల్ఫేర్ 2,399
మైనారిటీస్ వెల్ఫేర్ 1,825
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ 1,598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 1,455
లేబర్, ఎంప్లాయీమెంట్ 1,221
ఆర్థిక శాఖ 1,146
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ 859
అగ్రికల్చర్, కో ఆపరేషన్ 801
రవాణా, రోడ్లు, భవనాల శాఖ 563
న్యాయశాఖ 386
పశుపోషణ, మత్స్య విభాగం 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్ 343
ఇండస్ట్రీస్, కామర్స్ 233
యూత్, టూరిజం, కల్చర్ 184
ప్లానింగ్ 136
ఫుడ్, సివిల్ సప్లయిస్ 106
లెజిస్లేచర్ 25
ఎనర్జీ 16

 

 

Telangana Govt Job News, Latest Telangana Government Job Vacancies_50.1

Adda247 App for APPSC, TSPSC, SSC and Railways

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Telangana Govt Job News, Latest Telangana Government Job Vacancies_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Telangana Govt Job News, Latest Telangana Government Job Vacancies_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.