Telugu govt jobs   »   Free Mock Tests   »   Telangana DCCB Free Mock Test

Attempt Now | Telangana DCCB State wide live mock test for Staff Assistant and Assistant Manager | తెలంగాణా DCCB ఉచిత లైవ్ మాక్ టెస్ట్

Telangana DCCB State wise live mock test for Staff Assistant and Assistant Manager : Register for State wide free mock test for Telangana DCCB Staff Assistant and Assistant Manager. To give an idea about the exam environment, Adda247 conducting a free live mock for Telangana DCCB Aspirants. Those who wish to attempt this free live mock can  Attempt the live mock on 2nd and 3rd April 2022.

Telangana DCCB State wise live mock test for Staff Assistant and Assistant Manager_40.1
APPSC/TSPSC Sure Shot Selection Group

Telangana DCCB Staff Assistant Live Mock

తెలంగాణ DCCB స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్  రాష్ట్ర వ్యాప్త ప్రత్యక్ష మాక్ టెస్ట్: తెలంగాణ DCCB స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ కోసం రాష్ట్రవ్యాప్త ఉచిత మాక్ టెస్ట్ కోసం నమోదు చేసుకోండి. పరీక్ష వాతావరణం గురించి అవగాహన ఇవ్వడానికి, Adda247 తెలంగాణ DCCB ఆశావహుల కోసం ఉచిత లైవ్ మాక్‌ను నిర్వహిస్తోంది. ఈ ఉచిత లైవ్ మాక్‌ని ప్రయత్నించాలనుకునే వారు దిగువన నమోదు చేసుకోవచ్చు మరియు 2వ మరియు 3 ఏప్రిల్ 2022లో లైవ్ మాక్‌ని ప్రయత్నించవచ్చు.

Telangana DCCB Staff Assistant Live Mock-02 Details

తెలంగాణా DCCB బ్యాంకు స్టాఫ్ అసిస్టెంట్ నమూనా పరీక్ష యొక్క వివరాలు క్రింది విధంగా ఉంటాయి.

  1. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది (ఒక్కో తప్పుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.)
  2.  ఆన్‌లైన్‌లో నిర్వహించబడే పరీక్ష యొక్క నిర్మాణం క్రింది విధంగా ఉంటుంది:
  3.  బహులైచ్చిక పరీక్ష విధానం.
  4.  100 మార్కులు
S.NO Name of Tests No. of QUESTIONS Max. MARKS Time allotted for each test
(Separately timed)
1 English language 30 30 20 Minutes
2
Reasoning 35 35 20 Minutes
3
Quantitative Aptitude 35 35 20 Minutes
total 100 100 60 Minutes

IBPS ద్వారా నిర్వహించబడే ఈ పరీక్షలో అభ్యర్ధులు ప్రతి విభాగం నందు ఉత్తీర్ణత సాధించడం అవసరం. తుది ఎంపిక IBPS ఎంపిక చేసిన కట్ ఆఫ్ పరిమితిపై ఆధారపడి ఉంటుంది.

Telangana DCCB State wise live mock test for Staff Assistant and Assistant Manager_50.1

Telangana DCCB Staff Assistant Live Mock Highlights: 

APPSC Group 4 junior Assistant ఉచిత మాక్ టెస్టును  Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  2. రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  3. ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  4. Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  5. సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  6. మొత్తం పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
  7. పరీక్ష వ్యవధి  60 నిమిషాలు.
  8.  English మాధ్యమంలో మాత్రమే పరీక్ష నిర్వహించబడుతుంది.

 

Telangana DCCB Staff Assistant Live Mock Test Exam Date: 

తెలంగాణా DCCB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్ష 26 మరియు 27 ఫిబ్రవరి మధ్యాహ్నం 12 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. ఈ పరీక్షలో పాల్గొనడానికి ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. క్రింది ఫారం నింపడం ద్వారా మీరు తెలంగాణా DCCB  రాష్ట్ర వ్యాప్త పరీక్షకు నమోదు చేసుకోగలరు.

Attempt  Now Click here to Attempt
Exam Date and Time 2nd and 3rd April 2022. 12 PM

Attempt Now:

Telangana DCCB Staff Assistant Practise Mock-1

Attempt Free mock on Web Click Here
Attempt Free mock on App Click Here

Telangana DCCB Assistant Manager Practise Mock-1 Attempt Free mock on Web Click Here
Attempt Free mock on App Click Here

Also Attempt: To Attempt more free mock tests click here

Telangana DCCB State wise live mock test for Staff Assistant and Assistant Manager_60.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Telangana DCCB State wise live mock test for Staff Assistant and Assistant Manager_70.1

Adda247 App for All Competitive Examinations

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Telangana DCCB State wise live mock test for Staff Assistant and Assistant Manager_90.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Telangana DCCB State wise live mock test for Staff Assistant and Assistant Manager_100.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.