Telugu govt jobs   »   Tamil Nadu’s Arjun Kalyan becomes 68th...

Tamil Nadu’s Arjun Kalyan becomes 68th Indian Grandmaster | 68వ భారతీయ గ్రాండ్ మాస్టర్ గా తమిళనాడుకి చెందిన అర్జున్ కల్యాణ్

68 వ భారతీయ గ్రాండ్ మాస్టర్ గా తమిళనాడుకి చెందిన అర్జున్ కల్యాణ్

Tamil Nadu's Arjun Kalyan becomes 68th Indian Grandmaster | 68వ భారతీయ గ్రాండ్ మాస్టర్ గా తమిళనాడుకి చెందిన అర్జున్ కల్యాణ్_2.1

సెర్బియాలో జరిగిన GM రౌండ్ రాబిన్ “రుజ్నా జోర్ -3” యొక్క ఐదవ రౌండ్లో డ్రాగన్ కోసిక్‌ను ఓడించి 2500 ELO మార్క్‌ను దాటిన తమిళనాడుకి చెందిన అర్జున్ కల్యాణ్ భారతదేశ 68 వ చెస్ గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. అర్జున్‌కు ఐఎం శరవణన్ మరియు ఉక్రేనియన్ జిఎం అలెక్సాండర్ గోలోష్‌చాపోవ్ చేత శిక్షణ పొందాడు మరియు తొమ్మిదేళ్ల వయసులో చెస్ ఆడటం ప్రారంభించారు మరియు ఒక సంవత్సరం తరువాత అతడు FIDE రేటింగ్ పొందారు. విశ్వనాథన్ ఆనంద్ 1988 లో దేశం యొక్క మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అయ్యారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

ది వరల్డ్ చెస్ ఫెడరేషన్(FIDE అని కూడా పిలుస్తారు) ప్రధాన కార్యాలయం: లౌసాన్ (స్విట్జర్లాండ్).

అన్ని పోటి పరిక్షలకు ఉపయోగపడే ప్రత్యేకమైన గణిత బ్యాచ్ ఏప్రిల్ 26 న ప్రారంబం కానుంది-పూర్తి వివరాలు మరియు బ్యాచ్ లో చేరడానికి కింద ఉన్న ఐకాన్ పై క్లిక్ చేయండి.

Tamil Nadu's Arjun Kalyan becomes 68th Indian Grandmaster | 68వ భారతీయ గ్రాండ్ మాస్టర్ గా తమిళనాడుకి చెందిన అర్జున్ కల్యాణ్_3.1

 

Sharing is caring!