Telugu govt jobs   »   Free Mock Tests   »   State Wide Live Mock Test

State-Wide Mock Test For TSPSC Agriculture Officer Paper-1 : Attempt Now | TSPSC AO పేపర్-I కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్

Statewide Free Live Mock Test For TSPSC Agriculture Officer Paper-1 Attempt Now (APP Only):  Telangana State Public Service Commission (TSPSC) released TSPSC Agriculture Officer Notification 2022 on its official Website tspsc.gov.in and TSPSC Agriculture Officer Exam is scheduled to be held on 25 April 2023. In order to give an idea about the exam pattern and difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a Statewide Full Length Free Mock Test For TSPSC Agriculture Officer Paper-1. Full Length Free Mock Test will be held on 19 April 2023 from 10 AM to 20 April  2023 at 11:55 PM (App Only). Attempt Now (APP Only) for the free Full Length Free Mock Test on 19 April 2023 to 20 April 2023.

Statewide Live Mock Test for TSPSC Agriculture Officer Paper-1 | TSPSC రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్

TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పేపర్-1 2023  కోసం సిద్ధమవుతున్న వారి కోసం, Adda247 తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ను ప్రారంభించింది. ఈ తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్  19 ఏప్రిల్ 2023 ఉదయం 10 నుండి 20 ఏప్రిల్  2023 రాత్రి 11:55 వరకు నిర్వహించబడుతుంది. పరీక్షలోసెక్రటేరియల్ ఎబిలిటీ ఆధారంగా 150 ప్రశ్నలు అడుగుతారు, గరిష్ట సమయం 150 నిమిషాలు. ఈ ఉచిత లైవ్ మాక్ పరీక్షలో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు (Attempt Now App Only) తప్పనిసరి. 18 ఏప్రిల్ 2023 ఉదయం 10 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే లైవ్ మాక్ టెస్ట్ లకు అర్హులు. TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ ఆశావహులందరికీ నిజమైన పరీక్ష లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా తమ ప్రేపరషన్ మెరుగుపరుచుకోవడానికి ఇది సువర్ణావకాశం.

 

Attempt Now(App only): Statewide Free Live Mock Test for TSPSC AO Paper – 1

Statewide Live Mock Test for TSPSC Agriculture Officer Paper-1 Exam Pattern 

  1. 150 ప్రశ్నలను కలిగి ఉంటాయి మరియు మొత్తం మార్కులు 150 ఉంటాయి.
  2. ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వ్యవధి 150 నిమిషాలు,
  3. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
  4. రాత పరీక్షలో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు భాషలలో నిర్వహించబడతాయి.
Paper Subjects Total No. of Questions Marks   Total     Time
Paper-I:  General Studies & General Abilities 150 150 150 Minutes
Total 150 150 150 Minutes

Adda247 Telugu

APPSC/TSPSC Sure Shot Selection Group

Live Mock Test Details

ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:

  • రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  • రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  • ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  • Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  • సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  • మొత్తం పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
  • పరీక్ష వ్యవధి 180 నిమిషాలు.
  •  English మరియు తెలుగు  మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
  • ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి

Statewide Live Mock Test Date

తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ 19 ఏప్రిల్ 2023 మరియు 20 ఏప్రిల్  2023 తేదీలలో నిర్వహించబడుతుంది. 19 ఏప్రిల్ 2023 10 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ కు నమోదు చేసుకోవచ్చు.

Events Dates
Register Now Click Here to Attempt (APP only)
Exam Date and Time 19 April 2023 from 10 AM to 20 April  2023 at 11:55 PM
Results 21 April 2023 11 AM

 

TSPSC Agriculture Officer online test series in Telugu and English By Adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!