Telugu govt jobs   »   SSC MTS 2020 నోటిఫికేషన్ విడుదలైంది

SSC MTS 2020 నోటిఫికేషన్ విడుదలైంది

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ 2020కి గాను  వివిధ మంత్రిత్వ శాఖలలో NON- MINISTERIAL/ DEPARTSMENTS/ భారత ప్రభుత్వ సంస్థలలో వివిధ కార్యాలయాలలో గ్రూప్- C నాన్ గెజిటెడ్ పోస్టులకు   నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవ తరగతి అర్హతగల వారంతా ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఖాళీలు: త్వరలో నోటిఫై చేయబడతాయి.

అర్హతలు: పదవ తరగతి ఉత్తీర్ణత.

వయస్సు: 18- 27 సంవత్సరాలు.(కేటగిరి ఆధారంగా వివిధ వర్గాల వారికి సడలింపులు వర్తిస్తాయి)

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ మొదలు:   05-02-2021

రిజిస్ట్రేషన్ ఆఖరు తేది: 21-03- 2021

పూర్తి నోటిఫికేషన్ మరియు వివరాలకు క్లిక్ చేయండి

Sharing is caring!