SPMVV Signs Agreement with EUSAI | SPMVV EUSAIతో ఒప్పందంపై సంతకం చేసింది
తిరుపతి లో ఉన్న శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం అమెరికా కి చెందిన ఎలైట్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అలయన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం SPMVV ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సరోజినీ, EUSAI హైదరాబాద్ శివకుమార్ మధ్య జరిగినది విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ డి.భారతి సమక్షంలో ఒప్పందం పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా విశ్వవిద్యాలయంలో క్రీడలను ప్రోత్సహించనున్నారు, క్రీడలకు ఒక వేదికను కల్పించి అందరినీ భాగస్వామ్యం చేయనున్నారు, యూనివర్సిటీలో జరిగే క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఈవెంట్స్ లకు ప్రయాణ ఖర్చులు అందిస్తారు.
Sharing is caring!