Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Seven judges sworn in to AP...

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి ప్రమాణం

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి ప్రమాణం , Seven judges sworn in to AP High Court

  • ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాత ప్రమాణం చేశారు.
  • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర వారితో ప్రమాణం చేయించారు.
  • ఈ సందర్భంగా రాష్ట్రపతి జారీచేసిన నియామక ఉత్తర్వుల పత్రాలను ప్రధాన న్యాయమూర్తి కొత్తగా నియమితులైన జడ్జిలకు అందించారు.

 

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
ముఖ్యమంత్రి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
గవర్నర్ : బిశ్వభూషణ్ హరిచందన్

 

Seven judges sworn in to AP High Court_40.1

 

 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Seven judges sworn in to AP High Court_50.1

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Seven judges sworn in to AP High Court_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Seven judges sworn in to AP High Court_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.