Telugu govt jobs   »   Latest Post   »   RRB NTPC Exam Latest Update on...

RRB NTPC Exam | Latest Update on Fee Refund | Check Full Details

RRB NTPC Exam Fees Refunded 

పోటి పరీక్షలలో RRB NTPC పరీక్ష ఒకటి, ఇందులో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB లు) వివిధ స్థాయిల పరీక్షల ద్వారా నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పోస్టులలో ఖాళీలను భర్తీ చేయడానికి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు RRB NTPC పరీక్ష 2021 కోసం ఫీజు రీఫండ్ ను ప్రారంభించాయి. CEN 01/2019 లో హామీ ఇచ్చినట్లుగా, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) CBT స్టేజ్ 1 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును తిరిగి చెల్లిస్తోంది. RRB NTPC పరీక్ష ఫీజు రీఫండ్ చేయబడుతుంది మరియు అభ్యర్థులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో ఫీజు మొత్తాన్ని పొందుతారు. ఫీజు రీఫండ్ నోటీసులో వివిధ చెల్లింపు  పద్దతులు  ఇవ్వబడ్డాయి. అయితే, Paytm ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించిన అభ్యర్థులు. వారు రీఫండ్ లాగిన్‌ను యాక్సెస్ చేయాలి మరియు బ్యాంక్ వివరాలను అందించాలి. అభ్యర్థులు తమ సంబంధిత ఖాతాలలో రైల్వే NTPC ఫీజు రీఫండ్ 2021 అందుకోవడానికి బ్యాంకు వివరాలను సమర్పించాలి. RRB NTPC ఫీజు రీఫండ్ 2021 విఫలమైన అభ్యర్థులు తమ బ్యాంక్ వివరాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది.

అధికారికంగా విడుదల చేసిన నోటీసు వివరాలకై ఇక్కడ క్లిక్ చేయండి

  • 28.12.2020 నుండి 31.07.2021 వరకు 7 (ఏడు) దశలలో, Computer
    Based Test(CBT-1) మొదటి దశలో హాజరైన అభ్యర్థులు వారి పరీక్ష ఫీజు రీఫండ్ పొందడానికి అర్హులు.
  • PwBD/ Female/ Transgender/ Ex-Servicemen అభ్యర్థులు మరియు SC/ ST/ మైనారిటీ కమ్యూనిటీలు/ ఆర్థికంగా వెనుకబడిన తరగతికి చెందిన అభ్యర్థులకు పరీక్ష ఫీజు పూర్తిగా రీఫండ్ చేయబడుతుంది. దరఖాస్తు రుసుముగా ₹ 500 చెల్లించిన ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులకు, ₹ 400 తిరిగి ఇవ్వబడుతుంది.
  • “దరఖాస్తు అసంపూర్తిగా ఉన్న అభ్యర్థులు చెల్లించిన పరీక్ష రుసుము లేదా వారి దరఖాస్తును సమర్పించని వారు లేదా దరఖాస్తు తిరస్కరించబడిన వారికీ రీఫండ్ తిరిగి చెల్లించబడదు”

Direct Link for Updation & Correction of Bank Account

RRB NTPC పరీక్ష ఫీజు రీఫండ్ ఫారం ను ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలి?

1st Step: దరఖాస్తుదారులు తమ సంబంధిత RRB అధికారిక వెబ్‌సైట్‌ rrbcdg.gov.in ను తెరవాలి.

RRB NTPC Exam | Latest Update on Fee Refund | ఫీజు రీఫండ్ కి సంబంధించిన పూర్తి వివరాలు_3.1

2nd Step: Recruitment/ News/ Updates విభాగానికి వెళ్ళాలి. ఫీజు రీఫండ్ నోటీసును మరియు లింక్ ను కనుగొనండి  బ్యాంక్ వివరాలను అందించండి

 

3rd Step: రిజిస్ట్రేషన్/Roll నంబర్, DOB మరియు మీ ID ని నమోదు చేయండి.

 

4th Step:  అకౌంట్ హోల్డర్ పేరు, అకౌంట్ నంబర్ మరియు IFSC కోడ్ మొదలైనవి పూరించండి.

 

5th Step: అందించిన వివరాలను తనిఖి చేసి సమర్పించండి.

అధికారిక వెబ్ సైట్ : Railway Recruitment Board

RRB NTPC Exam Fees Refunded : FAQs

Q : RRB NTPC పరీక్ష ఫీజు రీఫండ్ కి ఎవరు అర్హులు?

జ : 28.12.2020 నుండి 31.07.2021 వరకు 7 (ఏడు) దశలలో, Computer
Based Test(CBT-1) మొదటి దశలో హాజరైన అభ్యర్థులు వారి పరీక్ష ఫీజు రీఫండ్ పొందడానికి అర్హులు.

Q : RRB NTPC పరీక్ష ఫీజు రీఫండ్ ఫారం ఎవరు నమోదు చేయాల్సి ఉంటుంది?

జ :  ఫీజు రీఫండ్ నోటీసులో వివిధ చెల్లింపు  పద్దతులు  ఇవ్వబడ్డాయి. అయితే, Paytm ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించిన అభ్యర్థులు. వారు రీఫండ్ కోసం బ్యాంక్ వివరాలను అందించాలి.దానికి ఆన్లైన్ ఫారం లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

APCOB Manager & Staff Assistant Target Batch

APCOB online coaching

Sharing is caring!