Revanth Reddy Will Sworn in as Chief Minister of Telangana | తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు
AICC అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా TPCC అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 7న ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ ఆవరణలో రేవంత్ తో పాటు పూర్తి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ఖర్గే సహా అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది. భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రిగా, సీతక్క సహా ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. కాగా, ప్రమాణ స్వీకారోత్సవానికి సుమారు 300 మంది హాజరు అవుతున్నట్టు రాజ్ భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |