‘ఇంటర్నేషనల్ ఇన్విన్సిబుల్ గోల్డ్ మెడల్’ను అందుకున్న రమేష్ పోఖ్రియాల్ నిషాంక్
- ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఇన్విన్సిబుల్ గోల్డ్ మెడల్ కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్‌కు ప్రదానం చేశారు. అతను తన రచనలు, సామాజిక మరియు విశిష్టమైన ప్రజా జీవితం ద్వారా మానవత్వానికి చేసిన అసాధారణ నిబద్ధత మరియు అత్యుత్తమ సేవకు గాను గుర్తింపు పొందాడు.
- మహర్షి సంస్థ యొక్క గ్లోబల్ హెడ్ అయిన డాక్టర్ టోనీ నాడర్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన అధిక శక్తితో కూడిన కమిటీ,తగిన చర్చల తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ గౌరవాన్ని ప్రపంచవ్యాప్త మహర్షి సంస్థ & దాని విశ్వవిద్యాలయాలు ప్రధానం చేస్తారు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
16 & 17 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి