QuikOn – A Hyderabad Based Digital Payment Platform Launched
డిజిటల్ చెల్లింపుల సర్వీసులకు సంబంధించి హైదరాబాదీ సంస్థ క్వికాన్ ఫిన్‌సర్వ్ తాజాగా క్వికాన్ యాప్‌ను రూపొందించింది. ఏప్రిల్ 6న హైదరాబాద్ వేదికగా జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు, యాప్ బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబు దీన్ని ఆవిష్కరించారు. ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) సేవలు తమ ప్రత్యేకతని సంస్థ ఎండీ పి. పరంధామ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇంటర్నెట్ లేకుండా కూడా లావాదేవీలను సురక్షితంగా, సత్వరం నిర్వహించగలిగే సాంకేతికతతో ఈ యాప్‌ను తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************