తెలంగాణ: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలోని వైద్యోపకరణాల పార్కులో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ అందుబాటులోకి తెచ్చిన ‘ప్రాజెక్టు సంజీవని’ తొలిదశ యూనిట్‌ను పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచే 70 దేశాలకు స్టెంట్లను ఎగుమతి చేయనున్నామని వివరించారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
