పద్మ అవార్డులు (దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి) పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో వివిధ రంగాలలో (కళలు, సామాజిక సేవ, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సివిల్ సర్వీస్ వంటి) ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు ‘పద్మభూషణ్’, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలందించిన వారికి ‘పద్మశ్రీ’. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు.
ఈ ఏడాది మొత్తం 132 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించారు. ఇందులో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ అవార్డులు దక్కాయి మరియు 30 మంది మహిళలు 8 మంది NRI, OCI, PIO, విదేశీయులు, 9 మందికి మరణానతరం దక్కాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పలువురికి ఈ జాబితాలో చోటు దక్కింది. తెలంగాణ నుంచి ఐదుగురు, ఏపీ నుంచి ఒకరిని పద్మ అవార్డులు వరించాయి. ఏపీ నుంచి ఇద్దరికి పద్మ విభూషణ్(చిరంజీవి, వెంకయ్య నాయుడు) అవార్డులు అందుకున్నారు. రాబోయే RRB ALP మరియు గ్రూప్స్ వంటి ఇతర పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్న ప్రముఖుల వివరాలు తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి పద్మ అవార్డు గ్రహితలు, ఇతర దేశస్థులు మరియు వారి రంగం గురించిన జాబితాను ఈ కధనం లో తనిఖీ చేయండి.

APPSC/TSPSC Sure shot Selection Group
పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు
క్ర.సం. |
పేరు |
రంగం |
రాష్ట్రం |
1 |
వైజయంతి మాల |
కళా |
తమిళనాడు |
2 |
కొణిదెల చిరంజీవి |
కళా |
ఆంధ్రప్రదేశ్ |
3 |
వెంకయ్య నాయుడు |
ప్రజా వ్యవహారాలు |
ఆంధ్రపదేశ్ |
4 |
బిమదేశ్వర్ పాఠక్ |
సామాజిక సేవ |
బీహర్ |
5 |
పద్మ సుబ్రహ్మణ్యం |
కళా |
తమిళనాడు |
పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు: ఆంధ్రప్రదేశ్
పేరు |
రంగం |
ఉమా మహేశ్వరి |
కళలు |
పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు: తెలంగాణ
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు: తెలంగాణ
దాసరి కొండప్ప |
కళలు |
గడ్డం సమ్మయ్య |
కళలు |
కేతావత్ సోమ్ లాల్ |
లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ |
కురెల్ల విఠలాచార్య |
లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ |
పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు: ఇతరులు
యువాంగ్ లీయు |
వాణిజ్యం, పరిశ్రమలు |
తైవాన్ |
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు: ఇతరులు
పేరు |
రంగం |
దేశం |
షార్లేట్ చోపిన్ |
యోగా |
ఫ్రాన్స్ |
పియర్ సిల్వేయిన్ ఫిలియోజత్ |
సాహిత్యం, విద్యా |
ఫ్రాన్స్ |
ఫ్రెడ్ నేగ్రిట్ |
సాహిత్యం, విద్యా |
ఫ్రాన్స్ |
కిరణ్ వ్యాస్ |
యోగా |
ఫ్రాన్స్ |
శశింద్రన్ ముత్తువేల్ |
ప్రజా వ్యవహారాలు |
పపువా న్యూ గినియా |
రవి ప్రకాష్ సింగ్ |
సైన్స్ & టెక్నాలజీ |
మెక్సికో |

Sharing is caring!