ఇండియా యొక్క FY22 జిడిపి వృద్ధి అంచనాను 10.2% కి సవరించిన ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్
గ్లోబల్ ఫోర్కాస్టింగ్ సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం కోసం జిడిపి వృద్ధి అంచనాను 10.2 శాతానికి తగ్గించింది. ఇంతకుముందు ఇది 11.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. దీనికి గల కారణం దేశం యొక్క తీవ్రమైన ఆరోగ్య భారం, బలహీనమైన టీకా రేటు మరియు మహమ్మారిని నియంత్రించడానికి నమ్మదగిన ప్రభుత్వ వ్యూహం లేకపోవడంపై ఆధారపడి ఉంటుంది.