Telugu govt jobs   »   Odisha announces Gopabandhu Sambadika Swasthya Bima...

Odisha announces Gopabandhu Sambadika Swasthya Bima Yojana | గోపబందు సంబదిక స్వాస్త్య బీమా యోజనను ప్రకటించిన ఒరిస్సా ప్రభుత్వం

గోపబందు సంబదికా స్వాస్త్య బీమా యోజనను ప్రకటించిన ఒరిస్సా ప్రభుత్వం

Odisha announces Gopabandhu Sambadika Swasthya Bima Yojana | గోపబందు సంబదిక స్వాస్త్య బీమా యోజనను ప్రకటించిన ఒరిస్సా ప్రభుత్వం_2.1

ఒడిశా ప్రభుత్వం జర్నలిస్టుల కోసం గోపబంధు సంబదికా స్వాస్త్య  బీమ యోజనను ప్రకటించింది. ఒడిశా జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ కోవిడ్ యోధులుగా ప్రకటించింది. ఇది రాష్ట్రంలోని 6500 మందికి పైగా జర్నలిస్టులను మేలు చేస్తుంది.

గోపబంధు సంబదికా స్వాస్త్య  బీమ యోజన కింద ప్రతి జర్నలిస్టుకు రూ .2 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ పథకం కింద, విధి నిర్వహణలో ఉన్నప్పుడు కోవిడ్ -19 తో మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించబడుతుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు :

  • ఒడిశా ముఖ్యమంత్రి: నవీన్ పట్నాయక్,
  • గవర్నర్ : గణేశ్ లాల్.

Sharing is caring!