Telugu govt jobs   »   Latest Job Alert   »   NIT కాలికట్ భోదనేతర సిబ్బంది నియామకం 2023

NIT కాలికట్ భోదనేతర సిబ్బంది నియామకం 2023

విద్యారంగంలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITలు) అకడమిక్ ఎక్సలెన్స్‌కు మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి. ఇన్నోవేషన్ మరియు లెర్నింగ్ పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన NIT కాలికట్, నాన్ టీచింగ్ పోస్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా దాని డైనమిక్ వర్క్‌ఫోర్స్‌లో భాగం కావాలనుకునే ఔత్సాహిక వ్యక్తులకు ఒక సువర్ణవకాశాన్ని అందించనుంది. ఈ ప్రత్యేక అవకాశం ఇన్‌స్టిట్యూట్ యొక్క పరిపాలనా నైపుణ్యానికి దోహదపడే అవకాశాన్ని అందించడమే కాకుండా NIT కాలికట్ కమ్యూనిటీలో ముఖ్యమైన భాగం కావడానికి ఒక వేదికను అందిస్తుంది. ఈ కధనంలో, NIT కాలికట్ నాన్-టీచింగ్ పోస్ట్ రిక్రూట్‌మెంట్ వివరాలను, దరఖాస్తు ప్రక్రియ మొదలైన వివరాలు తెలియజేస్తాము.

SSC MTS అడ్మిట్ కార్డ్ 2023, ప్రాంతాల వారీగా అప్లికేషన్ స్థితి లింక్‌ తనిఖీ చేయండి_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

NIT కాలికట్ అనేది విద్యా మంత్రిత్వ శాఖ (MoE) ఆధ్వర్యంలో ఉన్న జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ, ఉన్నత నాణ్యత సాంకేతిక విద్యను అభివృద్ధి చేసే లక్ష్యంతో NIT చట్టం కింద ప్రకటించబడినది. NIT కాలికట్ రిక్రూట్మెంట్ 2023 కి సంబందించిన పోస్టుల పూర్తి వివరాలు తెలుసుకోండి.

NIT కాలికట్ భోదనేతర సిబ్బంది నియామకం 2023 అవలోకనం

NIT కాలికట్ భోదనేతర సిబ్బంది నియామకం 2023 నోటిఫికేషన్ లో వివిధ విభాగాలలో 150 ఖాళీలను విడుదల చేసింది. NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

NIT కాలికట్ భోదనేతర సిబ్బంది నియామకం 2023 అవలోకనం
సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ (NIT)
పోస్ట్ నాన్ టీచింగ్ / భోదనేతర సిబ్బంది
ఖాళీలు 150
వర్గం నోటిఫికేషన్ 
నోటిఫికేషన్ విడుదల తేదీ 20 ఆగష్టు 2023
ఎంపిక పక్రియ వ్రాత పరీక్షా మరియు స్కిల్ టెస్ట్
ఉద్యోగ ప్రదేశం NIT కాలికట్ లో
అధికారిక వెబ్సైట్ nitc.ac.in

NIT కాలికట్ భోదనేతర సిబ్బంది నియామకం 2023 ముఖ్యమైన తేదీలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ అధికారిక వెబ్‌సైట్‌లో వివిధ విభాగాలలో ఉన్న నాన్ టీచింగ్ పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2023 ద్వారా 150 ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. NIT నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ 2023 కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు దిగువ పట్టికలో అందించాము.

NIT కాలికట్ భోదనేతర సిబ్బంది నియామకం 2023 ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేదీ 20 ఆగష్టు 2023
NIT కాలికట్ భోదనేతర సిబ్బంది దరఖాస్తు ప్రారంభ తేదీ 20 ఆగష్టు 2023
NIT కాలికట్ భోదనేతర సిబ్బంది దరఖాస్తు చివరి తేదీ 06 సెప్టెంబర్ 2023

NIT కాలికట్ భోదనేతర సిబ్బంది నియామకం 2023 డౌన్లోడ్ నోటిఫికేషన్ PDF

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) కాలికట్ అధికారిక వెబ్ సైటులో నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2023 భోదనేతర సిబ్బంది కోసం నియామక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. NIT కాలికట్  నాన్ టీచింగ్ స్టాఫ్ 2023 నోటిఫికేషన్ లో 150 ఖాళీలు ఉన్నాయి. NIT కాలికట్ భోదనేతర సిబ్బంది నియామకం దరఖాస్తు ప్రక్రియ 20 ఆగస్టు 2023 నుంచి 06 సెప్టెంబర్ వరకూ అందుబాటులో ఉంటుంది. విధానం, ఎంపిక పక్రియ, అర్హత ప్రమాణాలు మొదలైన వివరాలు నోటిఫికేషన్లో వెల్లడించారు. NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ కోసం దరఖాస్తు ప్రక్రియ గురించి అన్నీ వివరాలు తెలుసుకోవడానికి NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2023 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ చదవండి. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2023  నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోండి.

NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ PDF

NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2023 ఖాళీలు

NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2023 లో 150 ఖాళీలును విడుదల చేసింది. పోస్టుల వారీగా NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2023 ఖాళీలు వివరాలు దిగువన పట్టికలో అందించాము.

క్ర. సం పోస్ట్ ఖాళీలు గరిష్ట వయస్సు
1 జూనియర్ ఇంజనీర్ 7 30
2 సూపరింటెండెంట్ 10 30
3 టెక్నిషియన్ 30 30
4 లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 3 30
5 సీనియర్ అసిస్టెంట్ 10 33
6 సీనియర్ టెక్నీషియన్ 14 33
7 జూనియర్ అసిస్టెంట్ 24 27
8 టెక్నికల్ అసిస్టెంట్ 30 27
9 ఆఫీస్ అటెండెంట్ 7 27
10 ల్యాబ్ అటెండెంట్ 15 27
మొత్తం 150

NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2023 అర్హతా ప్రమాణాలు

NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ 2023 కి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్ధులు నోటిఫికేషన్ లో నిర్దేశించిన అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. వివిధ పోస్ట్ లకు వివిధ అర్హతా ప్రమాణాలు ఉన్నాయి అభ్యర్ధులు అప్లికేషన్ సమర్పించే ముందు అర్హతా ప్రమాణాలు జాగ్రత్తగా పరిశీలించి అప్లై చేయాలి. అర్హతా ప్రమాణాలకి సంబంధించిన పూర్తి వివరాలకు పైన అందించిన నోటిఫికేషన్ PDFను డౌన్లోడ్ చేసుకోండి.

జూనియర్ ఇంజనీర్

  • ఫస్ట్ క్లాస్ బి.ఇ. / బి. టెక్. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో. లేదా
  • అద్భుతమైన అకడమిక్ రికార్డుతో సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా

సూపరింటెండెంట్

  • ఏదైనా విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైనది లేదా
  • కనీసం 50% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ
    మరియు
  • (ii) వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్ వంటి కంప్యూటర్ అప్లికేషన్‌ల పరిజ్ఞానం

టెక్నికల్ అసిస్టెంట్

  • B.E./Bలో ఫస్ట్ క్లాస్ లేదా తత్సమాన గ్రేడ్. సంబంధిత రంగంలో టెక్/MCA
    గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత సబ్జెక్ట్.
    లేదా
  • అద్భుతమైన అకడమిక్‌తో సంబంధిత రంగంలో ఇంజనీరింగ్‌లో ఫస్ట్‌క్లాస్ డిప్లొమా
    రికార్డు
    లేదా
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సైన్స్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా
    ఇన్స్టిట్యూట్

లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి సైన్స్/ఆర్ట్స్/కామర్స్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ
    మరియు
  • (ii) లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ.

సీనియర్ అసిస్టెంట్

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2).
    మరియు
  • (ii) కనీస టైపింగ్ వేగం 35 w.p.m. మరియు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ మరియు స్ప్రెడ్ షీట్‌లో నైపుణ్యం

సీనియర్ టెక్నీషియన్

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్‌తో సీనియర్ సెకండరీ (10+2).
    కనీసం 60% మార్కులు
    లేదా
  • కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2).
    మరియు ITI, తగిన ట్రేడ్‌లో ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి కోర్సు.

జూనియర్ అసిస్టెంట్

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2).
    మరియు
  • (ii) కనీస టైపింగ్ వేగం 35 w.p.m. మరియు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ మరియు స్ప్రెడ్ షీట్‌లో నైపుణ్యం

టెక్నిషియన్

  • కనీసం 60% మార్కులతో ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్‌తో సీనియర్ సెకండరీ (10+2)
    లేదా
  • కనీసం 50% మార్కులతో ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2) మరియు తగిన ట్రేడ్‌లో ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి గల ITI కోర్సు.

ఆఫీస్ అటెండెంట్

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2).

ల్యాబ్ అటెండెంట్

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్‌లో సీనియర్ సెకండరీ (10+2).

NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ 2023 ఆన్లైన్ దరఖాస్తు లింక్

INIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్  రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు 22 ఆగస్టు 2023న ప్రారంభమైంది మరియు NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం 6 సెప్టెంబర్ 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ కి ఆన్ లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, ఇతర పద్దతుల ద్వారా దరఖాస్తులు స్వీకరించబడవు. NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ 2023 ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ అందించాము. దిగివ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ 2023 ఆన్లైన్ దరఖాస్తు చేసుకోగలరు

NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ 2023 ఆన్లైన్ దరఖాస్తు లింక్

NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ 2023 ఆన్లైన్ దరఖాస్తు దశలు

NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ 2023కి అప్లై చేసుకోవాలి అని అనుకునే అభ్యర్థులందరూ రిక్రూట్‌మెంట్ విధానంలో తెలిపిన విధంగా ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు దిగువ వివరించిన దశలను చూడవచ్చు మరియు NIT కాలికట్ వెబ్‌సైట్ ద్వారా పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

  • దశ-1: NIT కాలికట్ వెబ్‌సైట్‌ https://nitc.ac.in/ను సందర్శించడం మొదటి దశ.
  • దశ-2: హోమ్‌పేజీలో, మెను నుండి “రిక్రూట్మెంట్”ని ఎంచుకోండి.
  • దశ-3: ఆ తర్వాత రిక్రూట్మెంట్ పేజీ లో “నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2023” పై క్లిక్ చేయండి
  • దశ-4: తర్వాత పేజీ లో “01/2023 ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్” పై క్లిక్ చెయ్యాలి
  • దశ-5: తరువాత ఒక PDF ఓపెన్ అవుతుంది అందులో “a విభాగం లో click here” అనే బటన్‌ను క్లిక్ చేయండి.
  • దశ-6: ఇది NTA వెబ్సైట్ కు తీసుకుని వెళ్తుంది, అక్కడ NTA కాలికట్ పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ పూరించ డానికి ఒక పేజీ ఓపెన్ అవుతుంది.
  • దశ-7: మీ మెయిల్ i.d తో లాగిన్ అయ్యి నచ్చిన పోస్ట్ కి దరఖాస్తు సమర్పించండి.
  • దశ-8: చివరిగా “అప్లై” బటన్ నొక్కండి.
  • దశ-9: భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫామ్ ను ప్రింట్ తీసుకోండి.

NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు ఫీజు

NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు ఫీజు అన్ని వర్గాల వారికి ఈ క్రింది విధం గా ఉంటుంది.

ఫీజు వివరాలు కేటగిరి ఫీజు
CBT కోసం రిజిస్ట్రేషన్ ఫీజు/

ప్రవేశ పరీక్ష

SC/ST/మహిళలు/ESM/PwD రూ. 500
ఇతరులు రూ. 1000
స్కిల్ టెస్ట్ (అర్హత కలిగిన అభ్యర్థులు సంస్థకు తర్వాత చెల్లించాల్సింది) SC/ST/మహిళలు/ESM/PwD రూ. 250
ఇతరులు రూ. 500

pdpCourseImg

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ 2023 లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ?

NIT కాలికట్ భోదనేతర సిబ్బంది నియామకం లో మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి.