Nishita Thirunagari from Telangana became the runner-up of Sri Miss Queen of the World India | తెలంగాణకు చెందిన నిషితా తిరునగరి శ్రీ మిస్ క్వీన్ ఆఫ్ వరల్డ్ ఇండియా రన్నరప్‌గా నిలిచారు
ఢిల్లీలో నిర్వహించిన మిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా-2023 పోటీల్లో తెలంగాణకి (నిర్మల్ పట్టణం) చెందిన తిరునగరి నిషిత రన్నరప్ గా నిలిచారు. ఒక్క మార్క్ తేడాతో నెంబర్-1 స్థానాన్ని కోల్పోయారు.
నిషిత తండ్రి పేరు మనోహర్ స్వామి, తల్లి పేరు సరళ. నిషిత తండ్రి NPDCLలో ఉద్యోగం చేస్తున్నారు. బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నిషిత ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టారు. కరాటే నేర్చుకుని ఆన్లైన్ ద్వారా 18 రాష్ట్రాల యువతులకు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఢిల్లీలో జరిగిన పోటీలలో నిషిత తిరునగరి రన్నరప్ గా నిలవడం పై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |