Telugu govt jobs   »   Current Affairs   »   Narasimha Sharma appointed as ASG of...

Narasimha Sharma appointed as ASG of AP High Court | ఏపీ హైకోర్టు ఏఎస్జీగా నరసింహ శర్మ నియమితులయ్యారు

Narasimha Sharma appointed as ASG of AP High Court | ఏపీ హైకోర్టు ఏఎస్జీగా నరసింహ శర్మ నియమితులయ్యారు

ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో కేంద్రప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ASG)గా బి. నరసింహ శర్మ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ హై కోర్టు లో ASGగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరసింహ శర్మ కి అదనంగా ఆంధ్రప్రదేశ్ ASGగా కూడా బాధ్యతలు అప్పగించారు. నవంబర్ 15నుండి ఆరు నెలలకు లేదా కొత్త ASG ని నియమించే వరకు నరసింహ ఈ పదవి లో కొనసాగుతారు.

నరసింహ శర్మ గురించి :

నరసింహ శర్మ ఉస్మానియా వర్సిటీ నుంచి లా లో బంగారు పతకం సాధించారు. సివిల్, క్రిమినల్, టాక్సేషన్, సర్వీసెస్ వ్యాజ్యాల న్యాయవాదిగా ఉన్న ఆయన్ని 2022 డిసెంబర్ లో సీనియర్ న్యాయవాదిగా ప్రభుత్వం నియమించింది. ఈడి, నార్కోటిక్స్, కస్టమ్స్, పన్నులు వంటి వివిధ విభాగాలలో కూడా ఆయనకు ప్రావీణ్యం ఉంది.

Read More:
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో 
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 స్టడీ మెటీరియల్

pdpCourseImg

 

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!