తెలుగులో నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF మార్చి 2025: APPSC, TSPSC గ్రూప్లు, AP & TS SI, మరియు కానిస్టేబుల్, SSC మరియు రైల్వేల కోసం 2025లోని అన్ని నెలల కోసం నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFని తెలుగులో డౌన్లోడ్ చేసుకోండి. Adda247 Teluguలో ఉచితంగా నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFని తెలుగులో డౌన్లోడ్ చేసుకోండి.
Adda247 APP
తెలుగులో మార్చి 2025 నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF
APPSC Group 1, TSPSC Groups, UPSC, SSC వంటి మొదలగు పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు జనరల్ స్టడీస్ పై అవగాహన తప్పనిసరి. కాబట్టి Adda247 తెలుగు లో జనరల్ స్టడీస్ విభాగం కై కొన్ని సబ్జెక్టు లను pdf రూపం లో ఆసక్తి గల అభ్యర్ధులకు అందిస్తుంది. వీటిలో నెలవారీ కరెంట్ అఫైర్స్ చాలా అవసరం. APPSC, TSPSC Groups, UPSC, SSC వంటి అన్ని పోటి పరిక్షలలో జనరల్ స్టడీస్ లోని ముఖ్యమైన అంశం కరెంట్ అఫైర్స్. సుమారు అన్ని పోటీ పరీక్షలలో అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఈ విభాగం ఎంతగానో ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో, APPSC, TSPSC Groups, UPSC, SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఉపయోగపడే విధంగా నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF రూపంలో మేము అందిస్తున్నాము.
తెలుగులో నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF: మార్చి 2025 PDF డౌన్లోడ్
తెలుగులో నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF: కరెంట్ అఫైర్స్ కు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్రీయ అంశాలతో పాటు, క్రీడలు, గ్రంధాలు& రచయితలు, వాణిజ్యం, బ్యాంకింగ్, ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన రోజులు, జాతీయ మరియు అంతర్జాతీయ ఒప్పందాలు, నియామకాలు మరియు ఇతర స్టాటిక్ అంశాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఇక్కడ విభాగాల వారీగా, నెలల వారీగా పొందగలరు. APPSC, TSPSC, SSC, రైల్వే , UPSC మరియు ఇతర పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వ్యాసంలో మీరు అన్ని నెలలకు సంబంధించిన PDF లను డౌన్లోడ్ చేసుకోండి.