ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా రాష్ట్ర పరీక్షలు, SSC, బ్యాంకింగ్, రైల్వేలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు మరియు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎంపిక కావాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా adda247 స్టోర్‌లో లభించే టెస్ట్ సిరీస్‌ని కొనుగోలు చేయాలి. పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం.
March Mega Savings Month End Sale: Flat 25% Off + Double Validity | అన్ని టెస్ట్ సిరీస్‌లు మరియు టెస్ట్ ప్యాక్‌లపై ఫ్లాట్ 25% తగ్గింపు
ప్రభుత్వ ఉద్యోగం మీ కల?…. మీరు చదివినవన్నీ మరచిపోతున్నారా?.. మీ ప్రేపరషన్ విశ్లేషించాలనుకుంటున్నారా?…. పరీక్షల్లో సమయాన్ని సమర్ధవంతంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా?…. ఇలాంటి అనేక ప్రశ్నలతో పోటీ పరీక్షల అభ్యర్థులకు సమాధానాలకు ఒకటే పరిష్కారం అదే Adda247 March Mega Savings Month End Sale: Flat 25% Off On All Test Series and Test Packs…
ఎందుకంటే …
మీ ప్రభుత్వ ఉద్యోగం కల ని నేరవేర్చుకోవాలి అంటే అందుకు మీరు చాలా కృషి చేయాలి…. మీరు ఎంత కష్టపడి చదివిన మీకు ఎక్కడో మీ ప్రేపరషన్ మీద సరిగా నమ్మకం లేకపోవచ్చు…. ఎందుకంటే … చదువుకుంటూ వెళ్తే… మనం చదివింది ఎంత వరకు మనకు గుర్తు ఉంది అంటే మీరు చదివింది మీకు ఎంత వరకు గుర్తు ఉంది ప్రశ్న మన అందరిలో తలేత్తుంది కాబట్టి… మీ అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం : మీరు మోక్ టెస్ట్ ను రాయాల్సిందే….. అయితే మార్కెట్ లో చాలా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి…వాటిలో ఏది బెస్ట్ అనేది మనకు ఎలా తెలుస్తుంది?… అందుకే మీ కోసం మేము భారతదేశంలో అత్యధికంగా ప్రయత్నించబడిన టెస్ట్ సిరీస్ లను ఫ్లాట్ 25% (Flat 25% Off On All Mahapacks And Live Batches) తగ్గింపు మీ ముందు కు వచ్చాం… Adda247 March Mega Savings Month End Saleతో ముందుకు వచ్చింది, ఇది మీ చివరికి ప్రయత్నం వరకు మీకు చాల ఉపయోగపడుతుంది, మీరు నిజమైన పరీక్షని రాసిన అనుభూతిని ఈ టెస్ట్ సిరీస్ రాయడం వలన పొందుతారు. “ME25” కోడ్‌ని ఉపయోగించి భారతదేశంలో అత్యధికంగా ప్రయత్నించబడిన టెస్ట్ సిరీస్‌పై ఫ్లాట్ 25% తగ్గింపును పొందడం ద్వారా టెస్ట్ సిరీస్‌ని పొందండి.
March Mega Savings Month End Sale | అన్ని లైవ్ క్లాసులు మరియు టెస్టులపై అత్యధిక తగ్గింపు
APPSC, TSPSC, SSC, రైల్వే పరీక్షలలో విజయం సాధించాలి అంటే ఒక విద్యార్ధి ఎన్నో అంశాలను పరిగణలోనికి తీసుకొని వాటిపై కసరత్తు చెయ్యాల్సి ఉంటుంది. కాని చాల మంది విద్యార్ధులు విఫలమవ్వడానికి కారణం వారిని సరైన మార్గంలో నడిపించే చేయూత లేకపోవడం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని Adda247 తెలుగు ద్వారా విద్యార్ధులకు అర్ధమయ్యే విధంగా స్థానిక భాష అంటే తెలుగు (సమాచారం పూర్తిగా తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా లభిస్తుంది)లో అవసరమైన అన్ని విషయాలపై పూర్తి స్పష్టత మరియు పూర్తి సమాచారమును, సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులచే online మరియు offline తరగతులతో కూడిన AP & TS Mega pack ను మీకు అందుబాటులో ఉంచడం జరిగింది.
ఉత్తమమైన ఆఫర్స్ పొందడానికి ఇప్పుడే క్లిక్ చేయండి
3️⃣MARCH MEGA 💥 ⚡SAVINGS MONTH END DEAL🔥
🎥Start Date 29th Mar 6 PM
🎥End Date 30th Mar 11:59 PM
AP and TS Mega pack for APPSC AND TSPSC | మెగా ప్యాక్- అన్ని పరీక్షలు ఒకే చోట
ఈ కోర్స్ యొక్క ముఖ్య ఆకర్షణలు:
- APPSC , తెలంగాణా గ్రూప్-1,2,3,4, SSC, రైల్వే, మరియు బ్యాంకింగ్. ఈ అన్ని పరీక్షలకు ఒక్కటే సమాధానం AP & TS Mega pack.
- 16420 గంటలకు పైగా నిడివిగల సమాచారం కేవలం ఒక్క AP & TS Mega pack subscription తో పొందండి.
- అన్ని పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ను ఒక్క AP & TS Mega pack తో పొందండి.
- పూర్తిగా లైవ్ మరియు రికార్డెడ్ తరగతుల్లో నేర్చుకోవడం ద్వారా మీ సందేహాలను తక్షణమే నివృతి చేసుకొనే అవకాసం.
- 3890 Test Series & 499 e-books కేవలం ఒక్క AP & TS Mega pack తో పొందండి.
- ఈ AP & TS Mega pack లో చేరడం ద్వారా మీరు రివిజన్ బ్యాచ్ కు కూడా అర్హత పొందుతారు.
- ఒక సంవత్సరం పాటు ఈ AP & TS Mega pack ద్వారా వచ్చే అన్ని రకాల సమాచారాన్ని పొందానికి మీరు అర్హులు.
What are the benefits of Adda247 Mahapacks And Live Batches? | Adda247 అన్ని మహాప్యాక్‌లు మరియు లైవ్ బ్యాచ్‌లు యొక్క ప్రయోజనాలు ఏమిటి?
- మీరు బ్యాంకింగ్, APPSC, TSPSC, SSC, AP పోలీస్, TS పోలీస్ మరియు రైల్వే వంటి అన్ని పోటీ పరీక్షలు ఇక్కడ మీ మాతృభాష తెలుగులో అందుబాటులో ఉన్నాయి.
- మా సంస్థ యొక్క నిపుణులు మీకు అత్యుత్తమ స్టడీ మెటీరియల్‌ని అందిస్తారు, తద్వారా అభ్యర్థి తక్కువ సమయంలో కనీస ప్రయత్నంతో గరిష్టంగా పొందగలరు.
- యాప్‌లోని ప్రతి టెస్ట్ సిరీస్ మరియు మీ ప్రాక్టీస్ పారామితుల ద్వారా అందించబడిన ర్యాంక్‌ను అర్థం చేసుకోవడం ద్వారా మీరు మీ అభ్యాసాన్ని మెరుగుపరచవచ్చు.
- మీరు నిపుణుల నుండి నేర్చుకోవచ్చు.
- మేము ఉచితంగా ఇచ్చే స్టడీ మెటీరియల్‌ని పూర్తిగా చదవండి (ఈబుక్స్ / పుస్తకాలు / ఆల్ టెస్ట్ సిరీస్). మీరు ప్రయోజనం పొందుతారు.
అన్ని offline మరియు ఆన్లైన్ తరగతులు మరియు టెస్ట్ సిరీస్ e-books మీద అత్యధిక తగ్గింపు పొందండి.
Subscribe Now for Unlimited Study Material
How To Get Biggest Sale
- Adda247 యాప్‌కి వెళ్లి, మీకు యాప్ లేకపోతే, Play Store నుండి Adda247 App డౌన్‌లోడ్ చేసుకోండి.
- మీరు కొనాలనుకుంటున్న లైవ్ బ్యాచ్ లేదా టెస్ట్ సిరీస్ కనుగొని, దానిని కార్ట్‌కి జోడించండి.
- కార్ట్‌కి వెళ్లి మీ వివరాలను నమోదు చేయండి.
- కూపన్ కోడ్‌ల విభాగంలో కూపన్ కోడ్ ని ఉపయోగించండి.
- అప్పుడు మీరు మీ ప్రింటెడ్ బుక్ కొనుగోలుపై తగ్గింపు పొందుతారు.
- అనుకూలమైన చెల్లింపు ఎంపికను ఎంచుకోవడం ద్వారా మీకు కావాల్సిన లైవ్ బ్యాచ్ లేదా టెస్ట్ సిరీస్ ని కొనుగోలు చేయండి.
అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోడానికి, ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 Telugu Home page | Click here |
Adda247 Telugu APP | Click Here |