Adda247’s Love Is In The Books Sale: Flat 20% Off On All Adda 247 Books. Biggest Books Sale for all Competitive Exams Practice With Best Book for APPSC/ TSPSC Groups, EMRS Teaching, Non-Teaching, TS DSC, Banking, SSC and Railways Exams. Get Home Delivery with Flat 20% off on your Favourite Book. Offer only from 6th to 7th February 2024. Hurry Up!! Grab this Sale and get some love from books and ADDA 247.
Adda247’s Love Is In The Books Sale: A Perfect Partner for Your Exam
Adda247 యొక్క బుక్స్ సేల్ లో మీకు నచ్చిన లేదా మీ పరీక్ష కి సరిపోయే పుస్తకాన్ని పొందండి. 2024లో ఆంధ్ర మరియు తెలంగాణ ప్రభుత్వ పోటీ పరీక్షలు జరగబోతున్నాయి, ఇప్పటికే కొన్ని పరీక్షా తేదీలు కూడా వెలువడ్డాయి. కాబట్టి మీ ముందు చాలా మంచి అవకాశం అందుబాటులో ఉంది. ఈ సమయాన్ని పూర్తిగా చదువుకి వెచ్చించాలి. అనేక పోటీ పరీక్షలలో చాలా అంశాలు ఉమ్మడిగా ఉంటాయి, కాబట్టి చాలా మంది విద్యార్థులు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అవకాశాన్ని అందిస్తుంది. మీరు వివిధ పుస్తకాలు కొనాల్సిన అవసరం లేదు మరియు అన్నీ పరీక్షల కి ఉపయోగపడే విధంగా పుస్తకాలు రూపొందించబడ్డాయి. అడ్డా 247లో అన్ని పుస్తకాలపై డిస్కౌంట్ ఆఫర్ అందుకోగలరు. కాబట్టి ఈరోజే అడ్డా 247 స్టోర్ ను సందర్శించి ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోండి.
APPSC/TSPSC Sure Shot Selection Group
Adda247’s Love Is In The Books Sale
APPSC లేదా TSPSC నిర్వహించే గ్రూప్ 1, 2 , 3, 4 వంటి పరీక్షలతో పాటు పోలీస్, AP సచివాలయం, DL, JL వంటి పోటీ పరీక్షల ప్రిపరేషన్ ప్రారంభించిన ఆశావహులకు వారి ప్రిపరేషన్ కోసం తరచూ వివిధ స్టడీ మెటీరియల్స్ పై ఆధార పడతారు. విభిన్న అంశాల వలన వారికి గందరగోళాన్ని సృష్టిస్తుంది. కానీ ADDA247 అభ్యర్థులకు సరైన మరియు తాజా కంటెంట్ ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది. అన్నీ పోటీ పరీక్షలకి ఉపయోగపడే విధంగా ఈ పుస్తకాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో వరుస నోటిఫికేషన్లు విలువడనున్న నేపధ్యంలో అభ్యర్ధులు తమ సాధనను మరింత కఠినం చేయాలి. ఈ సమయంలో మనం తీసుకొనే నిర్ణయం వేసే ప్రతి అడుగు మనం ఉద్యోగం సాధించే సంభావ్యతను నిర్ణయిస్తుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని Adda247 Telugu మీకోసం అన్నీ పుస్తకాలపై మీద ఉత్తమమైన ఆఫర్ లను అందిస్తున్నది. Adda247’s Love Is In The Books Sale తో క్రింద ఇవ్వబడిన అన్ని Adda247 పుస్తకాలపై 20% తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ పొందదనికి కూపన్ కోడ్ అవసరం లేదు.
Get Flat 20% Offer on all Adda247 Books
రాబోయే పరీక్షల కాలాన్ని మీ కలల సాకారం అయ్యే కాలంగా మాలచుకోండి ఇప్పటి నుండి త్వరలో వెలువడనున్న పరీక్షలకి తయారీగా ఉండండి. మీకోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నాము. APPSC, TSPSC గ్రూప్స్, AP/TS DSC, ఆంద్ర ప్రదేశ్ గ్రామ సచివాలయం మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి మీ సాధనను రెండింతలు పెంపొందించేలా మీ కోసం APPSC, TSPSC, SSC, బ్యాంకింగ్ మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని Latest Book ల పై 20% అతి తక్కువ తగ్గింపు ధరకు అందిస్తున్నాము.
పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247’s Love Is In The Books Sale
20%తగ్గింపుతో అతి తక్కువ ధరకి మీరు కోరుకున్న పుస్తకాన్ని పొందండి
📔Start Date 6th February 2024 12 AM 💥
📔End Date 7th February 2024 11:59 PM 💥
How To Get Flat 20% Off On Adda247’s Love Is In The Books Sale | అన్ని Adda247 ముద్రిత పుస్తకాలపై ఫ్లాట్ 20% తగ్గింపు ఎలా పొందాలి
- Adda247 యాప్‌కి వెళ్లండి, మీకు యాప్ లేకపోతే, Play Store నుండి Adda247 App డౌన్‌లోడ్ చేసుకోండి.
- మీరు కొనాలనుకుంటున్న పుస్తకాన్ని కనుగొని, దానిని కార్ట్‌కి జోడించండి.
- కార్ట్‌కి వెళ్లి మీ వివరాలను నమోదు చేయండి.
- మీరు ఈ ఆఫర్ పొందడానికి ఎటువంటి కోడ్ అవసరం లేదు
- మీరు మీకు నచ్చిన పుస్తకం కొనుగోలుపై 20% తగ్గింపు పొందుతారు.
- అనుకూలమైన చెల్లింపు ఎంపికను ఎంచుకోవడం ద్వారా 20% తగ్గింపుతో పుస్తకాన్ని కొనుగోలు చేయండి.
యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 Telugu YouTube Channel
Adda247 Telugu Telegram Channel
Adda247 Telugu Home page | Click here |
Adda247 Telugu APP | Click Here |