Telugu govt jobs   »   List of Exams postponed due to...

List of Exams postponed due to Covid-19 in 2021 | 2021 లో కోవిడ్-19 కారణంగా వాయిదా వేయబడ్డ పరీక్షల జాబితా

List of Exams postponed due to Covid-19 in 2021 | 2021 లో కోవిడ్-19 కారణంగా వాయిదా వేయబడ్డ పరీక్షల జాబితా_2.1

2021 లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా వేయబడిన పరీక్షల జాబితా

దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరగడం వల్ల వాయిదా పడిన పరీక్షలు ఇవి. పరీక్షల కొత్త తేదీలు తదుపరి నోటీసుపై విడుదల చేయబడతాయి. అభ్యర్థులు సానుకూలంగా ఉండి విజయాన్ని సాధించడానికి తమ సన్నద్ధతను కొనసాగించాలి.

సంఖ్య పరీక్ష పేరు షెడ్యూల్ తేదీ ప్రస్తుత స్థితి
1 SSC CPO Tier-2 8 మే 2021 వాయిదా
2 PSSSB Punjab Patwari 2nd May 2021 వాయిదా
3 SSC CHSL Tier 1 12.04.2021 to 27.04.2021;
21.05.2021 to 22.05.2021(పశ్చిమ బెంగాల్ లో పరీక్షా కేంద్రాలను ఎంచుకున్న అభ్యర్థులకు మాత్రమే)
వాయిదా
4 UPSC EPFO 9th May 2021 వాయిదా
5 SSC Delhi Police Constable 2020 PET 27th April 2021 17th May 2021
6 UBTER Staff Nurse 18th April 2021 వాయిదా
7 TSPSC Sr Asst & Jr Asst cum Typist ఆన్ లైన్ ధరఖాస్తు వాయిదా
8 Gujarat Police PSI, ASI & Intelligence Officer April 2021 వాయిదా
9 Central Council for Research in Ayurvedic Sciences, LDC and UDC 11th April 2021 వాయిదా
10 SSC Stenographer Grade ‘C’ and ‘D’ March- April వాయిదా
11 MP Police Constable 6th April 2021 వాయిదా
12 West Bengal Civil Service May 2021 వాయిదా
13 NTA UGC NET 2021 2nd to 17th May 2021 వాయిదా
14 UP B.ED 19th May 2021 వాయిదా
15 UP Aided Junior High School 18th April 2021 వాయిదా
16 TRB Tamilnadu Special Teacher Recruitment అప్లికేషన్ ప్రక్రియ వాయిదా
17 GIC 9th May 2021 వాయిదా
18 DRDO CEPTAM Tier I Exam 2019 for MTS వాయిదా
19 HPPSC Recruitment 2019: Forest service (ACF) Mains Exam 3rd May to 7th May 2021 వాయిదా
20 Indian Army Common Entrance Exam 25th April 2021 వాయిదా

APPSC,TSPSC మరియు అన్ని పోటి పరిక్షలకు ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్,గణితం మరియు రీజనింగ్ ఆన్లైన్ క్లాసులు ఇప్పుడు తెలుగు లో, ఏప్రిల్ 26న ప్రారంబం,పూర్తి వివరాల కొరకు కింద ఐకాన్ పై క్లిక్ చేయండి

List of Exams postponed due to Covid-19 in 2021 | 2021 లో కోవిడ్-19 కారణంగా వాయిదా వేయబడ్డ పరీక్షల జాబితా_3.1

 

 

Sharing is caring!