Telugu govt jobs   »   LIC Among Top Ten Most-Valuable Insurance...

LIC Among Top Ten Most-Valuable Insurance Brand Globally | ప్రపంచవ్యాప్తంగా మొదటి పది అత్యంత విలువైన భీమా సంస్థలలో ఒకటిగా అవతరించిన LIC

ప్రపంచవ్యాప్తంగా మొదటి పది అత్యంత విలువైన భీమా సంస్థలలో ఒకటిగా అవతరించిన LIC

LIC Among Top Ten Most-Valuable Insurance Brand Globally | ప్రపంచవ్యాప్తంగా మొదటి పది అత్యంత విలువైన భీమా సంస్థలలో ఒకటిగా అవతరించిన LIC_30.1

  • 2021 సంవత్సరానికి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్స్యూరెన్స్ 100 నివేదికలలో ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా బెహెమోత్ ‘లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ ఐసి)’ ప్రపంచవ్యాప్తంగా మూడవ బలమైన మరియు పదవ అత్యంత విలువైన బీమా సంస్థ గా అవతరించింది.
  • ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన మరియు బలమైన బీమా సంస్థలను గుర్తించడానికి లండన్ కు చెందిన బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ ద్వారా వార్షిక నివేదిక విడుదల చేయబడింది.

నివేదిక ప్రకారం:

  1. అత్యంత విలువైన భారతీయ బీమా సంస్థ – ఎల్ ఐసి (10వ)
  2. అత్యంత బలమైన ఇండియన్ ఇన్స్యూరెన్స్ సంస్థ – ఎల్ ఐసి (3వ)
  3. అత్యంత విలువైన గ్లోబల్ ఇన్స్యూరెన్స్ సంస్థ – పింగ్ యాన్ ఇన్స్యూరెన్స్, చైనా
  4. అత్యంత బలమైన గ్లోబల్ ఇన్స్యూరెన్స్ సంస్థ – పోస్ట్ ఇటాలియన్, ఇటలీ

APPSC & TSPSC రాష్ట్ర పరిక్షల ఆన్లైన్ కోచింగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

నివేదిక యొక్క సారాంశం:

  • ఎల్‌ఐసి సంస్థ విలువ దాదాపు 7 శాతం పెరిగి 2021 లో 65 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
  • మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2021 లో బ్రాండ్ విలువలో 26 శాతం తగ్గింపును నమోదు చేసినప్పటికీ, చైనా సంస్థ ‘పింగ్ యాన్ ఇన్సూరెన్స్’ ప్రపంచంలోనే అత్యంత విలువైన భీమా సంస్థగా అవతరించింది.
  • బలమైన భీమా సంస్థ విభాగంలో, ఇటలీ యొక్క పోస్ట్ ఇటాలియన్ అగ్రస్థానంలో ఉంది, తరువాత యుఎస్ యొక్క మ్యాప్‌ఫ్రే మరియు భారతదేశం యొక్క ఎల్ఐసి ఉన్నాయి.
  • అయినప్పటికీ, ప్రపంచంలోని టాప్ 100 అత్యంత విలువైన భీమా సంస్థల మొత్తం సంస్థ విలువ 2020 లో 4 బిలియన్ డాలర్ల నుండి 6 శాతం తగ్గి 2021 లో 433.0 బిలియన్ డాలర్లకు తగ్గింది.

LIC Among Top Ten Most-Valuable Insurance Brand Globally | ప్రపంచవ్యాప్తంగా మొదటి పది అత్యంత విలువైన భీమా సంస్థలలో ఒకటిగా అవతరించిన LIC_40.1

Sharing is caring!

Download your free content now!

Congratulations!

LIC Among Top Ten Most-Valuable Insurance Brand Globally | ప్రపంచవ్యాప్తంగా మొదటి పది అత్యంత విలువైన భీమా సంస్థలలో ఒకటిగా అవతరించిన LIC_60.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

LIC Among Top Ten Most-Valuable Insurance Brand Globally | ప్రపంచవ్యాప్తంగా మొదటి పది అత్యంత విలువైన భీమా సంస్థలలో ఒకటిగా అవతరించిన LIC_70.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.