Telugu govt jobs   »   Article   »   Basics to Advanced MS Office in...
Top Performing

Learn Basics to Advanced MS Office: Three in One Excel, Powerpoint, MS Word in Telugu And English

Learn Basics to Advanced MS Office: Computer is one of the most important and scoring subjects in All Competitive exams. Microsoft Office is one of the most used software in the world Microsoft Office mainly consists of Microsoft Word, Microsoft PowerPoint, and Microsoft Excel. These three are completely covered from Basic to Advanced level in this course of MS Office.

Microsoft Word is used for writing books, letters, resumes, applications or other documents or documentation work. Microsoft PowerPoint slide form is used to present the summary of information. Microsoft Excel is used for calculation, data analysis, and information gathering. This Microsoft Office course provides complete guidance for all three MS Office products. Microsoft Office In this course, you will be proficient in using Microsoft Word, Microsoft PowerPoint, and Microsoft Excel all over.
Through this Microsoft Office course, you will be fully explained all the concepts in a practical form by our Expert Trainer.

TSPSC AMVI హాల్ టికెట్ 2023, డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్‌_40.1APPSC/TSPSC Sure shot Selection Group

3 in 1 Learn Excel, Powerpoint, MS Word in Telugu

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా రాష్ట్ర పరీక్షలు, SSC, బ్యాంకింగ్, రైల్వేలకు పరీక్షలలో కంప్యూటర్ అవేర్నెస్ గురించి ప్రశ్నలు అడుగుతారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని  చాలా మంది అభ్యర్థులకు కంప్యూటర్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనే సందేహం ఉంటుంది. కంప్యూటర్ అవేర్నెస్ లో చాలా అంశాలు ఉంటాయి అందులో అతి ముఖ్యమైన  అంశం Microsoft Office. Microsoft Office లో ప్రధానంగా Microsoft Word, Microsoft PowerPoint మరియు Microsoft Excel ఉంటాయి. MS Office యొక్క ఈ కోర్సులో ఈ మూడింటిని పూర్తిగా Basic నుండి Advanced లెవెల్ వరకు కవర్ చేయబడ్డాయి. పోటి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పకుండా కంప్యూటర్ కి సంబంధించిన అంశాలు తెలుసుకోవాలి. ఇవి, పరిక్షలకే కాదు మన నిజ జీవితంలో కంప్యూటర్ కి ఎంతో ప్రాదాన్యత ఉంది. కంప్యూటర్, లాప్ టాప్, టాబ్లెట్, స్మార్ట్ ఫోన్స్ లో Microsoft Office ఒక ముఖ్యమైన భాగం. ముఖ్యమైన డాక్యుమెంట్లు, అప్లికేషన్లు, డేటా విశ్లేషణ మరియు సమాచారం భద్రపరుచుకోవడం, ఎప్పుడైనా, ఎక్కడైనా సులువుగా ఉపయోగించుకోవడానికి Microsoft Office ఉపయోగపడుతుంది.

పుస్తకాలు , ఉత్తరాలు , రెజ్యూమెలు , అప్లికేషన్లు లేదా ఇతర పత్రాలు లేదా డాక్యుమెంటేషన్ పని వ్రాయటానికి కోసం Microsoft Word ఉపయోగించబడుతుంది.Microsoft PowerPoint పాయింట్ స్లయిడ్ రూపంలో సమాచారం సారాంశం ప్రదర్శన కోసం ఉపయోగించబడుతుంది. గణన , డేటా విశ్లేషణ మరియు సమాచారం సమూహనం కోసం Microsoft Excel ఉపయోగించబడుతుంది. ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కోర్సు పైన మూడు MS ఆఫీస్ ప్రొడక్ట్స్ కోసం పూర్తి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ADDA247 మీకు అతి తక్కువ ధరకే Microsoft Office ని తెలుగు మరియు ఇంగ్లీష్  లో అందిస్తుంది.

adda247

కోర్సు ముఖ్యాంశాలు:

  • 20+ Hours Class with Practical Approach
  • Common Word, Excel & PPT Shortcut Keys
  • Implementation of MS Office
  • Step-by-step guidance on creating and executing effective Excel techniques.
  • భాష: – ద్విభాషా (తెలుగు మరియు ఆంగ్లం)
  • చెల్లుబాటు: 12 నెలలు
  • బ్యాచ్ ప్రారంభ తేదీ: 12 జూన్ 2023

CLICK HERE TO REGISTER 3 in 1 Excel, Powerpoint, MS Word in Telugu Online Live Classes 

ఈ కోర్స్ మీరు ఏమి నేర్చుకుంటారు:

  • Beginner to Expert level until Microsoft Excel
  • Learn Mathematical Functions
  • Learn Logical Functions
  • LOOKUP function
  • Excel sheet Audit tools
  • In Excel data Integration
  • Excel file Print
  • Tables, charts, pivots, table And Charter usage
  • Dashboard Creation
  • Form control
  • From the beginning Expert level until Microsoft Ward
  • A Professional document template Creation
  • Microsoft in the ward Professional and Advanced document Formatting And layout
  • From the beginning Expert level until Microsoft PowerPoint Learn
  • PowerPoint _ Slide Customize
  • Microsoft Word, PowerPoint and Excel& shortcut keys

 

MS Excel Skill Development Batch

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Learn Basics to Advanced MS Office in Telugu_6.1
About the Author

Hi! I'm Kalyani, your go-to guide for exam prep on the ADDA247 Telugu blog. With 3+ years of experience in EdTech, I specialize in creating informative content on national and state-level exams, focusing on AP and Telangana State Exams. As someone who's walked the talk, I've personally appeared for competitive exams like TGPSC Groups, IBPS, Railways, and most recently, IBPS RRB Clerk Mains 2024. This hands-on expertise enables me to provide valuable insights and guidance to help you navigate your exam prep journey. On this blog, you can expect expert advice, study materials, and exam strategies for AP and Telangana State Exams, as well as Railways, Banking, Insurance, SSC, and other competitive exams. Stay tuned for regular updates, and let's crack those exams together!