Telugu govt jobs   »   Kotak Mahindra Bank launches ‘Pay Your...

Kotak Mahindra Bank launches ‘Pay Your Contact’ service | కోటక్ మహీంద్రా బ్యాంక్ ‘పే యువర్ కాంటాక్ట్’ సర్వీస్ ప్రారంభించింది

కోటక్ మహీంద్రా బ్యాంక్ ‘పే యువర్ కాంటాక్ట్’ సర్వీస్ ప్రారంభించింది

Kotak Mahindra Bank launches 'Pay Your Contact' service | కోటక్ మహీంద్రా బ్యాంక్ 'పే యువర్ కాంటాక్ట్' సర్వీస్ ప్రారంభించింది_2.1

కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఖాతాదారులు కేవలం లబ్ధిదారుని మొబైల్ నెంబరు ద్వారా అన్ని పేమెంట్ యాప్ ల్లో డబ్బును పంపడానికి లేదా వారి కాంటాక్ట్ లకు చెల్లింపులు చేయడానికి దోహదపడే కొత్త ఫీచర్ ‘పే యువర్ కాంటాక్ట్’ను లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రుణదాత యొక్క మొబైల్ బ్యాంకింగ్ యాప్ పై ‘పే యువర్ కాంటాక్ట్’ సర్వీస్ లభ్యం అవుతుంది మరియు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యుపిఐ) ఫ్లాట్ ఫారాన్ని ఉపయోగిస్తుంది.

కోటక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లో ‘పే యువర్ కాంటాక్ట్’ ఫీచర్ చెల్లింపులను సాధ్యమైనంత సులభంగా మరియు సరళంగా చేసింది. లబ్ధిదారుని మొబైల్ నెంబరు తెలుసుకోవడం ద్వారా కొటక్ కస్టమర్ లు ఇప్పుడు తమ పేమెంట్ లను స్నేహితుడు, పనివాళ్ళకి, షాప్ లకు మొదలైనవాటికి చేయవచ్చు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • కోటక్ మహీంద్రా బ్యాంక్ స్థాపించింది: 2003
  • కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రధాన కార్యాలయం: ముంబై, మహారాష్ట్ర
  • కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండి & సిఇఒ: ఉదయ్ కోటక్
  • కోటక్ మహీంద్రా బ్యాంక్ ట్యాగ్ లైన్: మనం డబ్బు ను సరళంగా చేద్దాం.

Sharing is caring!