Telugu govt jobs   »   Karnal Admin rolls out ‘Oxygen on...

Karnal Admin rolls out ‘Oxygen on wheels’ to tackle oxygen crisis | ఆక్సిజన్ లోటును ఎదుర్కోవడానికి “ఆక్సిజన్ ఆన్ వీల్స్” ను ప్రారంభించిన కర్నాల్ స్థానిక ప్రభుత్వం

ఆక్సిజన్ లోటును ఎదుర్కోవడానికి “ఆక్సిజన్ ఆన్ వీల్స్” ను ప్రారంభించిన కర్నాల్ స్థానిక ప్రభుత్వం

Karnal Admin rolls out 'Oxygen on wheels' to tackle oxygen crisis | ఆక్సిజన్ లోటును ఎదుర్కోవడానికి "ఆక్సిజన్ ఆన్ వీల్స్" ను ప్రారంభించిన కర్నాల్ స్థానిక ప్రభుత్వం_2.1

దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆక్సిజన్ కొరత నేపథ్యంలో, COVID-19 మహమ్మారి మరియు ఆక్సిజన్ సంక్షోభానికి వ్యతిరేకంగా పోరాటంలో ఆసుపత్రులకు సహాయం చేయడానికి కర్నాల్ పాలక వర్గం (హర్యానా) ‘చక్రాలపై ఆక్సిజన్’ ను రూపొందించింది. కోవిడ్ రోగులకు చికిత్స చేసే ఆసుపత్రులకు వైద్య ఆక్సిజన్ సజావుగా సరఫరా చేయడమే దీని ఉద్దేశ్యం.

ఈ చొరవ ద్వారా, 100 ఆక్సిజన్ సిలిండర్లతో లోడ్ చేయబడిన మొబైల్ ఆక్సిజన్ బ్యాంక్ అని పిలువబడే క్యారియర్ వాహనం అత్యవసరం ఏర్పడిన ఏ  జిల్లా ఆసుపత్రికి అయినా చేరుకుంటుంది. ఈ దినాంత  సేవ ఈ ప్రాంతంలోని వివిధ ఆసుపత్రుల అవసరాలను తీర్చగలిగింది. ఈ చర్య కర్నాల్ జిల్లాలోని అన్ని ఆసుపత్రులకు 24 * 7 పనిచేస్తుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు :

హర్యానా రాజధాని: చండీఘర్.
హర్యానా గవర్నర్: సత్యదేవ్ నారాయణ్ ఆర్య.
హర్యానా ముఖ్యమంత్రి: మనోహర్ లాల్ ఖత్తర్.

Sharing is caring!