Telugu govt jobs   »   Jhumpa Lahiri Comes Out With New...

Jhumpa Lahiri Comes Out With New Novel ‘Whereabouts’ | జుంపా లాహిరి కొత్త నవల “Whereabouts”

జుంపా లాహిరి కొత్త నవల “Whereabouts”

Jhumpa Lahiri Comes Out With New Novel 'Whereabouts' | జుంపా లాహిరి కొత్త నవల "Whereabouts"_2.1

  • ప్రఖ్యాత అమెరికన్ రచయిత జుంపా లాహిరి తన కొత్త నవల “Whereabouts” పేరుతో విడుదల చేశారు. ఈ పుస్తకం ఇటాలియన్ నవల ‘Ias Dove Mi Trovo’ యొక్క ఆంగ్ల అనువాదం, దీనిని రచయిత జుంపా లాహిరి స్వయంగా వ్రాసి 2018 లో ప్రచురించారు.
  • ఈ నవలను రచయిత స్వయంగా ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పుస్తకం 45 ఏళ్ళకు పైగా పేరులేని మహిళా కథానాయకురాలి గురించి, ఆమె తన జీవితంలో ఎదురుకున్న ఒడిదుడుకుల గురించి ఉంటుంది.

 

Jhumpa Lahiri Comes Out With New Novel 'Whereabouts' | జుంపా లాహిరి కొత్త నవల "Whereabouts"_3.1

Sharing is caring!