Telugu govt jobs   »   Latest Job Alert   »   ఇస్రో టెక్నీషియన్/ డ్రాఫ్ట్స్‌మన్ రిక్రూట్‌మెంట్ 2023,

ఇస్రో టెక్నీషియన్/ డ్రాఫ్ట్స్‌మన్ రిక్రూట్‌మెంట్ 2023, డౌన్లోడ్ నోటిఫికేషన్ PDF

ఇస్రో టెక్నీషియన్/ డ్రాఫ్ట్స్‌మన్ రిక్రూట్‌మెంట్ 2023

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (SAC), అహ్మదాబాద్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ISRO SAC టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 ద్వారా 35 ఖాళీల కోసం ఉద్యోగ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ISRO SAC టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు 01 ఆగస్టు 2023న ప్రారంభమైంది. నోటిఫికేషన్ లో నిర్దేశించిన విద్యార్హత మరియు వయోపరిమితిలోపు ఉన్న అభ్యర్థులు ISRO SAC టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 కోసం 21 ఆగస్టు 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ISRO SAC టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్ PDF, దరఖాస్తు ఆన్‌లైన్ లింక్, ఎంపిక ప్రక్రియ మొదలైనవి ఇక్కడ ఇవ్వబడ్డాయి.

SSC MTS అడ్మిట్ కార్డ్ 2023, ప్రాంతాల వారీగా అప్లికేషన్ స్థితి లింక్‌ తనిఖీ చేయండి_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 అవలోకనం

ఇస్రో రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ టెక్నీషియన్ B పోస్టుల భర్తీకి 35 ఖాళీలను విడుదల చేసింది. ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 అవలోకనం 
సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (SAC)
పోస్ట్ టెక్నీషియన్ B/డ్రాఫ్ట్స్‌మన్
ఖాళీలు 35
వర్గం నోటిఫికేషన్ 
నోటిఫికేషన్ విడుదల తేదీ 01 ఆగష్టు 2023
ఎంపిక పక్రియ వ్రాత పరీక్షా మరియు స్కిల్ టెస్ట్
ఉద్యోగ ప్రదేశం భారత దేశం అంతటా
అధికారిక వెబ్సైట్ isro.gov.in

ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 ముఖ్యమైన తేదీలు

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అధికారిక వెబ్‌సైట్‌లో ISRO SAC టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 ద్వారా 35 ఖాళీల కోసం నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు దిగువ పట్టికలో అందించాము.

ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 ముఖ్యమైన తేదీలు 
నోటిఫికేషన్ విడుదల తేదీ 01 ఆగష్టు 2023
ఇస్రో టెక్నీషియన్ B దరఖాస్తు ప్రారంభ తేదీ 01 ఆగష్టు 2023
ఇస్రో టెక్నీషియన్ B దరఖాస్తు చివరి తేదీ 21 ఆగష్టు 2023

ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 డౌన్లోడ్ నోటిఫికేషన్ PDF

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అధికారిక వెబ్‌సైట్‌లో ISRO SAC టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ISRO SAC టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ లో 35 ఖాళీలు ఉన్నాయి. ISRO SAC టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ దరఖాస్తు పక్రియ 01 ఆగష్టు 2023 నుండి 21 ఆగష్టు 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ISRO SAC టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్2023 నోఫోకటివం లో దరఖాస్తు తేదీలు, దరఖాస్తు విధానం, ఎంపిక పక్రియ, అర్హత ప్రమాణాలు మొదలైన వివరాలు ఉంటాయి. ISRO SAC టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 సంబంధించిన అన్నీ వివరాలు తెలుసుకోవడానికి ISRO SAC టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ చదవండి. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా ISRO SAC టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోగలరు

ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 డౌన్లోడ్ నోటిఫికేషన్ PDF

ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీలు

ISRO SAC టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ లో 35 ఖాళీలును విడుదల చేసింది. పోస్టుల వారీగా ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీలు వివరాలు దిగువన పట్టికలో అందించాము.

ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీలు 
టెక్నీషియన్ B (ఫిట్టర్) 04
టెక్నీషియన్ B (మెషినిస్ట్) 01
టెక్నీషియన్ B (ఎలక్ట్రానిక్స్) 15
టెక్నీషియన్ B (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 05
టెక్నీషియన్ B (ICTSM/ITESM) 05
టెక్నీషియన్ B (ఎలక్ట్రీషియన్) 01
డ్రాఫ్ట్స్‌మ్యాన్ ‘బి’(మెకానికల్) 01
టెక్నీషియన్ B (కెమికల్) 01
టెక్నీషియన్ B (టర్నర్) 01
టెక్నీషియన్ B (రిఫ్రీడ్జ్ రేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్) 01
మొత్తం పోస్టులు  35

ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు

ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 కి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్ధులు నోటిఫికేషన్ లో నిర్దేశించిన అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి

ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు
విద్యా అర్హత సంబంధిత విభాగంలో ITI/NTC/NACతో పాటు 10వ తరగతి ఉత్తీర్ణత.
వయో పరిమితి
  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 ఆన్లైన్ దరఖాస్తు లింక్

ISRO SAC టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు 01 ఆగస్టు 2023న ప్రారంభమైంది మరియు టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 కోసం 21 ఆగస్టు 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ కి ఆన్ లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు, ఇతర పద్దతుల ద్వారా దరఖాస్తులు స్వీకరించబడవు. ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ అందించాము. దిగివ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 ఆన్లైన్ దరఖాస్తు చేసుకోగలరు

ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 ఆన్లైన్ దరఖాస్తు లింక్ 

ISRO రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి దశలు

ఇస్రో రిక్రూట్‌మెంట్ పరీక్ష 2023లో హాజరు కావాలనుకునే అభ్యర్థులందరూ రిక్రూట్‌మెంట్ విధానంలో నమోదు చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు దిగువ వివరించిన దశలను చూడవచ్చు మరియు ISRO వెబ్‌సైట్ ద్వారా పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

  • దశ-1: ఇస్రో వెబ్‌సైట్‌ https://www.isro.gov.inను సందర్శించడం మొదటి దశ.
  • దశ-2: హోమ్‌పేజీలో, మెను నుండి “విద్యార్థుల కార్నర్”ని ఎంచుకోండి.
  • దశ-3: డ్రాప్-డౌన్ మెను నుండి, “కెరీర్” ఎంచుకోండి.
  • దశ-4: ఇస్రో టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మన్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి లింక్‌ను తనిఖీ చేయండి
  • దశ-5: తరువాత “అప్లై చేయడానికి క్లిక్ చేయండి” బటన్‌ను క్లిక్ చేయండి.
  • దశ-6: అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించండి
  • దశ-7: సమాచారాన్ని తనిఖీ చేసి, అవసరమైన పత్రాలను జత చేయండి.
  • దశ-8: తరువాత “సమర్పించు” బటన్ నొక్కండి.
  • దశ-9: భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫామ్ ను ప్రింట్ తీసుకోండి.

ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు ఫీజు

ఇస్రో టెక్నీషియన్ B రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు ఫీజు అన్ని వర్గాల వారికి రూ. 500/- + పన్ను

pdpCourseImg

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

ఇస్రో టెక్నీషియన్/ డ్రాఫ్ట్స్‌మన్ రిక్రూట్‌మెంట్ 2023 లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

ఇస్రో టెక్నీషియన్/ డ్రాఫ్ట్స్‌మన్ రిక్రూట్‌మెంట్ 2023లో 35 ఖాళీలు ఉన్నాయి

ఇస్రో టెక్నీషియన్/ డ్రాఫ్ట్స్‌మన్ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు ప్రారంభ తేదీ ఏమిటి?

ఇస్రో టెక్నీషియన్/ డ్రాఫ్ట్స్‌మన్ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు ప్రారంభ తేదీ 01 ఆగష్టు 2023

ఇస్రో టెక్నీషియన్/ డ్రాఫ్ట్స్‌మన్ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు చివరి తేదీ ఏమిటి?

ఇస్రో టెక్నీషియన్/ డ్రాఫ్ట్స్‌మన్ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు చివరి తేదీ 21 ఆగష్టు 2023