Telugu govt jobs   »   International Workers’ Day: 1st May |...

International Workers’ Day: 1st May | అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం : మే 1

అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం: మే 1

International Workers' Day: 1st May | అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం : మే 1_2.1

  • అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (మే డే లేదా ఇంటర్నేషనల్ వర్కర్స్ డే అని కూడా పిలుస్తారు) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
  • ఈ రోజు కార్మికవర్గం యొక్క పోరాటం, అంకితభావం మరియు నిబద్ధతను గుర్తుగా జరుపుకుంటారు మరియు అనేక దేశాలలో ఈ  రోజును వార్షిక ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించబడినది.

చరిత్ర:

  • 1886 మే 1చికాగో మరియు మరికొన్ని నగరాలు ఎనిమిది గంటల పనిదిన డిమాండ్ కు మద్దతుగా ఒక ప్రధాన యూనియన్ ప్రదర్శనను నిర్వహించుకున్నారు.
  • 1889లో అంతర్జాతీయ సోషలిస్టు సమావేశం హేమార్కెట్ వ్యవహారం జ్ఞాపకార్థం మే 1న  కార్మిక శక్తికి అంతర్జాతీయ సెలవుదినం గా ఉంటుందని ప్రకటించబడింది, దీనిని ఇప్పుడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని పిలుస్తారు.

International Workers' Day: 1st May | అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం : మే 1_3.1

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రధాన కార్యాలయం: జెనీవా, స్విట్జర్లాండ్.
  • అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యక్షుడు: గై రైడర్.
  • అంతర్జాతీయ కార్మిక సంస్థ స్థాపించబడింది: 1919

Sharing is caring!