Telugu govt jobs   »   International Day of Light celebrated on...

International Day of Light celebrated on 16 May | అంతర్జాతీయ కాంతి దినోత్సవం : 16 మే

అంతర్జాతీయ కాంతి దినోత్సవం : 16 మే

 

International Day of Light celebrated on 16 May | అంతర్జాతీయ కాంతి దినోత్సవం : 16 మే_2.1

  • భౌతిక శాస్త్రవేత్త మరియు ఇంజనీర్ థియోడర్ మైమాన్ 1960 లో లేజర్ యొక్క మొదటి విజయవంతమైన ఆపరేషన్ యొక్క వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మే 16న ఇంటర్నేషనల్ డే అఫ్ లైట్(IDL)ను జరుపుకుంటారు.సైన్స్, సంస్కృతి మరియు కళ, విద్య మరియు స్థిరమైన అభివృద్ధి, మరియు వైద్యము వంటి వైవిధ్యభరితమైన రంగాలు, కమ్యూనికేషన్లు మరియు యునెస్కో యొక్క ‘విద్య, సమానత్వం మరియు శాంతి’అను లక్ష్యాలను సాధించడంలో కాంతి పోషించే పాత్రను ఈ రోజు జరుపుకుంటుంది.
  • 2021 అంతర్జాతీయ కాంతి దినోత్సవం యొక్క సందేశం “ట్రస్ట్ సైన్స్”.
  • అంతర్జాతీయ కాంతి దినోత్సవం జరుపుకోవడం ప్రపంచవ్యాప్తంగా సమాజంలోని వివిధ రంగాలకు యునెస్కో లక్ష్యాలను సాధించడంలో సైన్స్, టెక్నాలజీ, కళ మరియు సంస్కృతి ఎలా సహాయపడుతుందో చూపించే కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది, అనగా శాంతియుత సమాజాలకు పునాదిని నిర్మించడం.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • UNESCO ప్రధాన కార్యాలయం: పారిస్, ఫ్రాన్స్.
  • UNESCO హెడ్: ఆడ్రీ అజౌలే.
  • UNESCO స్థాపించబడింది: 16 నవంబర్ 1945.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

15 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

International Day of Light celebrated on 16 May | అంతర్జాతీయ కాంతి దినోత్సవం : 16 మే_3.1International Day of Light celebrated on 16 May | అంతర్జాతీయ కాంతి దినోత్సవం : 16 మే_4.1

 

International Day of Light celebrated on 16 May | అంతర్జాతీయ కాంతి దినోత్సవం : 16 మే_5.1 International Day of Light celebrated on 16 May | అంతర్జాతీయ కాంతి దినోత్సవం : 16 మే_6.1

Sharing is caring!