Telugu govt jobs   »   India’s first monk fruit cultivation exercise...

India’s first monk fruit cultivation exercise begins in HP’s Kullu | భారతదేశపు మొట్టమొదటి మాంక్ పండ్ల పెంపకం HP యొక్క కులులో ప్రారంభం కానుంది 

కేలరీలు లేనిదిగా ప్రసిద్ది చెందిన చైనాకు చెందిన ‘మాంక్ పండు’  హిమాచల్ ప్రదేశ్ లో ఫీల్డ్ పరిక్షల కై , కులులోని పాలంపూర్ ఆధారిత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ (CSIR-IHBT) లో మాంక్ పండ్ల పెంపకం ప్రారంభం కానుంది. CSIR-IHBT ఈ విత్తనాలను చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇంట్లో పెంచిన మూడేళ్ల తర్వాత ఫీల్డ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • హిమాచల్ ప్రదేశ్ గవర్నర్: బండారు దత్తాత్రేయ;
  • హిమాచల్ ప్రదేశ్ సిఎం: జై రామ్ ఠాకూర్.

Sharing is caring!

Download your free content now!

Congratulations!

India's first monk fruit cultivation exercise begins in HP's Kullu | భారతదేశపు మొట్టమొదటి మాంక్ పండ్ల పెంపకం HP యొక్క కులులో ప్రారంభం కానుంది _50.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

India's first monk fruit cultivation exercise begins in HP's Kullu | భారతదేశపు మొట్టమొదటి మాంక్ పండ్ల పెంపకం HP యొక్క కులులో ప్రారంభం కానుంది _60.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.