ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఆన్ లైన్ దరఖాస్తు
ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు ఎయిర్‌ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. IAF అగ్నివీర్ వాయు 2023 ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ 27 జూలై 2023 నుండి ప్రారంభమైనది మరియు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 17 ఆగస్టు 2023. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు దరఖాస్తు విధానం ఆన్ లైన్ లో ఉంటుంది. ఈ కధనంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఆన్ లైన్ దరఖాస్తు లింక్ ని అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఆన్ లైన్ దరఖాస్తు అవలోకనం
IAF అగ్నివీర్ వాయు 2023 ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ 27 జూలై 2023 నుండి 17 ఆగస్టు 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఆన్ లైన్ దరఖాస్తు అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఆన్ లైన్ దరఖాస్తు అవలోకనం | |
సంస్థ | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ |
పోస్ట్ | ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ కింద వివిధ పోస్టులు |
ఖాళీలు | 3500+ |
సేవ వ్యవధి | 4 సంవత్సరాలు |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 27 జూలై 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 17 ఆగష్టు 2023 |
పరీక్షా తేదీ | 13 అక్టోబర్ 2023 |
ట్రైనింగ్ వ్యవధి | 10 వారాల నుండి 6 నెలల వరకు |
అధికారిక వెబ్సైట్ | agneepathvayu.cdac.in |
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు ఆన్‌లైన్ దరఖాస్తు లింక్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు దరఖాస్తు పక్రియ 27 జూలై 2023 నుండి ప్రారంభమైంది మరియు అభ్యర్థులు ఇప్పుడు 17 ఆగస్ట్ 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు దరఖాస్తు పక్రియ ఆన్ లైన్ విధానంలో ఉంటుంది. అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్ని వీర్ వాయు రిక్రూట్మెంట్ కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు .
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు ఆన్‌లైన్ దరఖాస్తు లింక్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపత్ రిక్రూట్‌మెంట్ కి అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభివృద్ధి చేసిన అధికారిక వెబ్ పోర్టల్‌లో సమర్పించాలి. ఇంకా, అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి క్రింది దశలను అనుసరించవచ్చు.
- ఎయిర్‌ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.in ని సందర్శించండి
- ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు దరఖాస్తు లింక్ కోసం తనిఖీ చేయండి
- ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు దరఖాస్తు లింక్ పై క్లిక్ చేయండి
- ఇప్పుడు, మీ బ్రౌజర్ యొక్క కొత్త ట్యాబ్‌లో అధికారిక వెబ్ పోర్టల్ లోడ్ అవుతుంది.
- ఆ పోర్టల్‌లో మీ వివరాలను సమర్పించి రిజిస్టర్ చేసుకోవాలి
- ఆ తర్వాత, మీరు మీ పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
- ఇప్పుడు, మీరు పరీక్ష ఫీజు చెల్లించాలి.
- ఫీజు చెల్లింపు తర్వాత, మీ దరఖాస్తు సమర్పించబడుతుంది.
- మీ దరఖాస్తు ఫామ్ ని భవిష్యత్ ఉపయోగం కోసం ప్రింట్ తీసుకోండి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు ఆన్ లైన్ దరఖాస్తు దిద్దుబాటు తేదీలు
మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసినపుడు ఏమైనా తప్పులు చేస్తే మీ ఆన్‌లైన్ దరఖాస్తుకు దిద్దుబాట్లు చేయవలసి వస్తే, దరఖాస్తు లో ఉన్న తప్పులను దిద్దుబాటు చేసుకోవడానికి గడువు ఇస్తుంది. ఇచ్చిన గడువులో మీరు దరఖాస్తు చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ దరఖాస్తు దిద్దుబాటు తేదీలు దిగువ పట్టికలో అందించాము.
ఈవెంట్స్ | తేదీలు |
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు దిద్దుబాటు ప్రారంభ తేదీ | 17 ఆగష్టు 2023 |
IAF అగ్నివీర్ వాయు కరెక్షన్/ దిద్దుబాటు చివరి తేదీ | 19 ఆగష్టు 2023 |
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ దిద్దుబాటు విధానం
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు దిద్దుబాటు కోసం, అభ్యర్థులు తమ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి, తరువాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కరెక్షన్ లింక్ 2023కి యాక్సెస్ పొందగలుగుతారు. మీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కరెక్షన్ లింక్ పై క్లిక్ చేసి ఇప్పుడు మీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫారంలో అవసరమైన మార్పులను చేయండి.
మీరు దరఖాస్తు లో చేసిన దిద్దుబాట్ల రికార్డును ఉంచడం కూడా ముఖ్యం. స్క్రీన్‌షాట్ తీసుకోండి లేదా మీ సూచన కోసం మీరు చేసిన మార్పులను నోట్ చేసుకోండి. ఇది మీరు చేసిన దిద్దుబాట్లను ట్రాక్ చేయడానికి మరియు భవిష్యత్తులో ఏదైనా గందరగోళం రాకుండా మీకు సహాయం చేస్తుంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫీజు
- అభ్యర్థి రూ. 250/-
- చెల్లింపు విధానం ఆన్‌లైన్‌లో ఉంటుంది
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |