Telugu govt jobs   »   Ind-Ra Projects India’s GDP Growth Rate...

Ind-Ra Projects India’s GDP Growth Rate at 10.1% in FY22 | Ind-Ra సంస్థ FY22 లో భారతదేశ జిడిపి వృద్ధి రేటు 10.1% వద్ద ఉంటుందని సూచిస్తోంది

Ind-Ra  FY22 లో భారతదేశ జిడిపి వృద్ధి రేటు 10.1% వద్ద ఉంటుందని  సూచిస్తోంది

Ind-Ra Projects India's GDP Growth Rate at 10.1% in FY22 | Ind-Ra సంస్థ FY22 లో భారతదేశ జిడిపి వృద్ధి రేటు 10.1% వద్ద ఉంటుందని సూచిస్తోంది_30.1

ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (Ind-Ra) FY22 (2021-22) లో భారతదేశ జిడిపి వృద్ధి అంచనాను 10.1 శాతానికి తగ్గించింది. అంతకుముందు Ind-Ra దీనిని 10.4 శాతంగా అంచనా వేసింది. COVID-19 ఇన్ఫెక్షన్ల యొక్క రెండవ తాకిడి  మరియు టీకాల వేగం నెమ్మదిగా ఉండటం వలన వృద్దిని క్రిందికి సవరించడం   జరుగుతుంది. FY21 (2020-21)లో, ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం కుదించబడిందని అంచనా. Ind-Ra అనేది ఫిచ్ గ్రూప్ యొక్క పూర్తి యాజమాన్య సంస్థ.

Ind-Ra Projects India's GDP Growth Rate at 10.1% in FY22 | Ind-Ra సంస్థ FY22 లో భారతదేశ జిడిపి వృద్ధి రేటు 10.1% వద్ద ఉంటుందని సూచిస్తోంది_40.1

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Ind-Ra Projects India's GDP Growth Rate at 10.1% in FY22 | Ind-Ra సంస్థ FY22 లో భారతదేశ జిడిపి వృద్ధి రేటు 10.1% వద్ద ఉంటుందని సూచిస్తోంది_60.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Ind-Ra Projects India's GDP Growth Rate at 10.1% in FY22 | Ind-Ra సంస్థ FY22 లో భారతదేశ జిడిపి వృద్ధి రేటు 10.1% వద్ద ఉంటుందని సూచిస్తోంది_70.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.