Telugu govt jobs   »   IIT Ropar developed portable eco-friendly mobile...

IIT Ropar developed portable eco-friendly mobile cremation system | ఐఐటి రోపర్ పోర్టబుల్ పర్యావరణహిత మొబైల్ దహన వ్యవస్థను అభివృద్ధి చేసింది

ఐఐటి రోపర్ పోర్టబుల్ పర్యావరణహిత చలించే దహన వ్యవస్థను అభివృద్ధి చేసింది

IIT Ropar developed portable eco-friendly mobile cremation system | ఐఐటి రోపర్ పోర్టబుల్ పర్యావరణహిత మొబైల్ దహన వ్యవస్థను అభివృద్ధి చేసింది_2.1

ఐఐటి రోపర్ ఒక పోర్టబుల్ ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ దహన వ్యవస్థను అభివృద్ధి చేసింది. దహన సంస్కారాల కోసం కలపను ఉపయోగించినప్పటికీ పొగను ఉత్పత్తి చేయని సాంకేతిక పరిజ్ఞానం లో ఇది ఒకటి. ఇది విక్-స్టవ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించబడింది. చీమా బాయిలర్స్ లిమిటెడ్ సంస్థ సహకారంతో ఈ బండిని అభివృద్ధి చేశారు.

రధం ఆకారంలో ఉండే మొబైల్ దహన వ్యవస్థలో వేడిని కోల్పోకుండా   మరియు కలప వినియోగాన్ని తగ్గించడం కొరకు బండికి ఇరువైపులా స్టెయిన్ లెస్ స్టీల్ ఇన్సులేషన్ ఉంటుంది. సాధారణ కలప ఆధారిత దహనసంస్కారాలతో పోలిస్తే శరీరాన్ని పూర్తిగా దహనంయడానికి తక్కువ సమయం పడుతుంది. ఇది సాధారణ కలప ఆధారిత దహనసంస్కారాల కంటే సగం కలపను ఉపయోగిస్తుంది, కాబట్టి ఇది పర్యావరణ-స్నేహపూర్వక సాంకేతికత.

 

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణా విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

16 & 17 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

 

IIT Ropar developed portable eco-friendly mobile cremation system | ఐఐటి రోపర్ పోర్టబుల్ పర్యావరణహిత మొబైల్ దహన వ్యవస్థను అభివృద్ధి చేసింది_3.1IIT Ropar developed portable eco-friendly mobile cremation system | ఐఐటి రోపర్ పోర్టబుల్ పర్యావరణహిత మొబైల్ దహన వ్యవస్థను అభివృద్ధి చేసింది_4.1

 

 

IIT Ropar developed portable eco-friendly mobile cremation system | ఐఐటి రోపర్ పోర్టబుల్ పర్యావరణహిత మొబైల్ దహన వ్యవస్థను అభివృద్ధి చేసింది_5.1IIT Ropar developed portable eco-friendly mobile cremation system | ఐఐటి రోపర్ పోర్టబుల్ పర్యావరణహిత మొబైల్ దహన వ్యవస్థను అభివృద్ధి చేసింది_6.1

Sharing is caring!